Saturday, July 27, 2024
TC: టీసీ సమర్పణకు 30 ...

Asia Cup Women’s: ఫైనల్స్లో భారత్తో తలపడనున్న శ్రీలంక..

ఆసియా కప్ 2024లో భాగంగా.. రెండో సెమీ ఫైనల్స్లో శ్రీలంక-పాకిస్తాన్ తలపడింది....

Driving License Easy మీకు డ్రైవింగ్ రాదా? ఈ బండితో ఈజీగా నేర్చుకోవచ్చు.. అమ్మాయిల కోసం ప్రత్యేకం!

బైక్ డ్రైవింగ్ నేర్చుకోవడం అనేది పెద్ద టాస్క్. ముఖ్యంగా లేడీస్ కి...

Rain Alert: వాతావరణ శాఖ హెచ్చరిక.. ఈ ప్రాంతాల్లో ఈదురుగాలులతో అతిభారీ వర్షాలు

తెలంగాణలో గత వారం రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే....

Good News for Employoyees: ఉద్యోగులకు శుభవార్త.. ఖాతాల్లోకి భారీగా నగదు.. కారణమిదే

తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ సర్కార్‌.. ప్రజా సంక్షేమం దిశగా అడుగులు...

TC: టీసీ సమర్పణకు 30 రోజుల గడువు

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

  • పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు

TC: విద్యార్థులు పాత బడి నుంచి కొత్త పాఠశాలలో చేరే సమయంలో టీసీ లేకపోయినా ప్రవేశాలు కల్పించాలని, టీసీ సమర్పణకు తల్లిదండ్రులకు 30 రోజులు సమయం ఇవ్వాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. కొవిడ్‌-19 కారణంగా ఈ సమయం ఇస్తున్నట్లు పేర్కొంది. గత విద్యా సంవత్సరంలో టీసీలు లేకుండా ప్రవేశాలు నిర్వహించగా.. ఈసారి మార్పు చేశారు. తల్లిదండ్రులు, విద్యార్థులు దరఖాస్తు చేసిన తర్వాత సకాలంలో టీసీలను జారీ చేయకపోతే సంబంధిత ప్రధానోపాధ్యాయులపై చర్యలు తీసుకోనున్నట్లు పేర్కొంది. ఇతర రాష్ట్రాల నుంచి వలసలు వచ్చిన వారికి మాత్రం ఎలాంటి టీసీ లేకుండానే 1-10 తరగతి వరకు ప్రవేశం కల్పించాలని సూచించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

You may like this

Related Articles