Saturday, July 27, 2024
Nadu Nedu Photes:నాడు నేడు కార్యక్రమంలో భాగంగా...

Asia Cup Women’s: ఫైనల్స్లో భారత్తో తలపడనున్న శ్రీలంక..

ఆసియా కప్ 2024లో భాగంగా.. రెండో సెమీ ఫైనల్స్లో శ్రీలంక-పాకిస్తాన్ తలపడింది....

Driving License Easy మీకు డ్రైవింగ్ రాదా? ఈ బండితో ఈజీగా నేర్చుకోవచ్చు.. అమ్మాయిల కోసం ప్రత్యేకం!

బైక్ డ్రైవింగ్ నేర్చుకోవడం అనేది పెద్ద టాస్క్. ముఖ్యంగా లేడీస్ కి...

Rain Alert: వాతావరణ శాఖ హెచ్చరిక.. ఈ ప్రాంతాల్లో ఈదురుగాలులతో అతిభారీ వర్షాలు

తెలంగాణలో గత వారం రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే....

Good News for Employoyees: ఉద్యోగులకు శుభవార్త.. ఖాతాల్లోకి భారీగా నగదు.. కారణమిదే

తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ సర్కార్‌.. ప్రజా సంక్షేమం దిశగా అడుగులు...

Nadu Nedu Photes:నాడు నేడు కార్యక్రమంలో భాగంగా పాఠశాల నాడు నేడు ఫొటోలు

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Nadu Nedu: నాడు నేడు కార్యక్రమం కింద ప్రభుత్వ పాఠశాలను అభివృద్ధి చేయడం జరిగింది. నాడు నేడు కార్యక్రమం ప్రారంభం కాకముందు ఉన్న పాఠశాలల స్థితి ఎలా ఉందో ఈ ఫోటోలు ద్వారా తెలుసుకోండి. అలాగే నాడు నేడు కార్యక్రమం పూర్తయిన తర్వాత పాఠశాలల స్థితి ఎలా ఉందో తెలుసుకోండి.

  • ఈ క్రింది లింక్ ఓపెన్ చేసి ముందుగా మీ జిల్లా సెలెక్ట్ చేసుకొండి
  • తర్వాత మీ మండల సెలెక్ట్ చేసుకొండి
  • తర్వాత మీ స్కూల్ సెలెక్ట్ చేసుకొండి
  • తర్వాత మీ స్కూల్ కేటగిరీ సెలెక్ట్ చేసుకొండి
  • తర్వాత మీ స్కూల్ మేనేజ్మెంట్ సెలెక్ట్ చేసుకొండి
  • తర్వాత సబ్మిట్ చేయండి

నాడు నేడు కార్యక్రమంలో భాగంగా పాఠశాల నాడు నేడు ఫొటోస్ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి…

http://nadunedu.se.ap.gov.in/STMSWorks/Dashboard/NaduneduPhotos.aspx

  1. నా ప్రాథమికవిద్య నాడుబడిభవనం లేక గుడిలోసాగిందితర్వాత ఉన్నతవిద్య పెంకులు,రేకులషెడ్ లోసాగింది.నాడు నేడుతో స్వాతంత్ర్యఅనంతరం ఆధునిక హంగులతోపక్కభరోసా తల్లిదండ్రులకు లభించింది.ధన్యవాదాలు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

You may like this

Related Articles