Saturday, July 27, 2024
Transfers: ఉద్యోగుల బదిలీలు ఇప్పట్లో ఉండే దాఖలాలు...

Asia Cup Women’s: ఫైనల్స్లో భారత్తో తలపడనున్న శ్రీలంక..

ఆసియా కప్ 2024లో భాగంగా.. రెండో సెమీ ఫైనల్స్లో శ్రీలంక-పాకిస్తాన్ తలపడింది....

Driving License Easy మీకు డ్రైవింగ్ రాదా? ఈ బండితో ఈజీగా నేర్చుకోవచ్చు.. అమ్మాయిల కోసం ప్రత్యేకం!

బైక్ డ్రైవింగ్ నేర్చుకోవడం అనేది పెద్ద టాస్క్. ముఖ్యంగా లేడీస్ కి...

Rain Alert: వాతావరణ శాఖ హెచ్చరిక.. ఈ ప్రాంతాల్లో ఈదురుగాలులతో అతిభారీ వర్షాలు

తెలంగాణలో గత వారం రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే....

Good News for Employoyees: ఉద్యోగులకు శుభవార్త.. ఖాతాల్లోకి భారీగా నగదు.. కారణమిదే

తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ సర్కార్‌.. ప్రజా సంక్షేమం దిశగా అడుగులు...

Transfers: ఉద్యోగుల బదిలీలు ఇప్పట్లో ఉండే దాఖలాలు లేవు

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Transfers:  ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగుల బదిలీలు ఇప్పట్లో ఉండే దాఖలాలు లేవు. ప్రస్తుతం త్వరలో బదిలీలు ఉంటాయని సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. 

ఆర్థికశాఖ ఇందుకు సంబంధించిన ఫైలు సిద్ధం చేసిందని, త్వరలో బదిలీల ఉత్తర్వులు రానున్నాయని ఆ ప్రచారం

ప్రస్తుతం అందిన సమాచారం మేరకు అలాంటి ప్రతిపాదన ఏదీ ఆర్థికశాఖలో సిద్ధం కాలేదని తెలిసింది. ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో బదిలీలు ఆన్ లైన్ లో కూడా చేసే పరిస్థితి లేదని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ పరిస్థితుల్లో ఎన్ జీ వో అసోసియేషన్ రాష్ట్ర అద్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి సోమవారం ముఖ్యమంత్రి కార్యాలయ ఉన్నతాధికారులతో మాట్లాడినట్లు సమాచారం. ప్రస్తుత పరిస్థితుల్లో సాధారణ బదిలీలు చేపట్టే అవకాశం లేదని వారు తేల్చి చెప్పారు. మరో వైపు గవర్నమెంట్ ఉద్యోగుల ఫెడరేషన్ ఛైర్మన్ వెంకట్రామిరెడ్డి సైతం అలాంటి అవకాశాలు లేవని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయని తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

You may like this

Related Articles