Trending

6/trending/recent

APOSS: ఓపెన్ టెన్త్, ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల

AP: ఓపెన్ టెన్త్, ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదలయ్యాయి. జూన్, జూలైలో జరిగిన సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను ఏపీ ఓపెన్ స్కూల్ వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. 

APOSS: ఓపెన్ టెన్త్, ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల

విద్యార్థులు రోల్ నంబర్ లేదా అడ్మిషన్ నంబర్ నమోదు చేసి https://apopenschool.ap.gov.in/ వెబ్సైట్లో ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.

For SSC Results : Click Here

For Inter Results : Click Here

Tags

Post a Comment

2 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad