Ads Area

[Updated] AP Amma Vodi 2022 Eligible , Reverification Student List , Inactive Students List - Download - Official Link - Latest Updates

AP Amma Vodi 2022 Eligible , Reverification Student List - Download - Official Link


Updated....Eligible List కొరకు చాలా మంది ఒకేసారి ట్రై చేయడం వలన సర్వర్ మీద భారం వలన ఎర్రర్స్ రావచ్చు..మరలా ప్రయత్నం చేయండి.

Updated...మీ స్కూల్ డైస్ కోడ్ మీకు తెలియక పోతే ఈ క్రింది లింక్ లో మీ జిల్లా, మండలం, స్కూల్ సెలెక్ట్ చేసి అమ్మ ఒడి అర్హత, రీ వెరిఫికేషన్ లిస్ట్ లను డౌన్లోడ్ చేసుకొండి.
Step 1: Go to http://app.newstone.in/ammavodi/ (Server-I)

Step 2: Select District >> Mandal >> School >> Click On Download Lists

Step 3: Click on Eligible List or Reverification List as per your requirement

The AMMA VODI 2022 Eligible and Reverification Lists are available at Volunteer or Welfare Logins. The Primary List can be downloaded from below link using SCHOOL DISE CODE. The file shows the List along with the Reasons.

Then a Messge comes as Your Connection is not private. Then go to the Last of the Page and Click on ADVANCED OPTION.

Then click on the Last Line.. Proceed to gsws-nbm.ap.gov.in (Unsafe) or Click on Accept the Risk and Continue (If you are using DESKTOP)

మీ సచివాలయం కోడ్ తెలిస్తే ఈ క్రింది లింక్ లో సచివాలయం కోడ్ ఎంటర్ చేసి అమ్మ అమ్మ ఒడి అర్హత, రీ వెరిఫికేషన్ లిస్ట్ లను డౌన్లోడ్ చేసుకొండి.
ఇక్కడ క్లిక్ చేసి మీ సచివాలయం కోడ్ తెలుసుకొండి

మీ స్కూల్ డైస్ కోడ్ మీకు తెలిస్తే ఈ క్రింది లింక్ లో మీ స్కూల్ డైస్ కోడ్ ఎంటర్ చేసి అమ్మ ఒడి అర్హత, రీ వెరిఫికేషన్ లిస్ట్ లను డౌన్లోడ్ చేసుకొండి.

AP Amma Vodi 2022 Eligible , Reverification Student List - Download - Official Link



Post a Comment

1 Comments

Top Post Ad

Below Post Ad