Saturday, July 27, 2024
Srisailam Sparsha Darshanam Started : శ్రీశైలం...

Siksha Saptah Daily Activities : శిక్షా సప్తాహ్  రోజు వారీ కార్యక్రమాల వివరాలు

Siksha Saptah కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు జాతీయ విద్యా విధానం...

Ballistic Missile Defence System: ఫేస్ 2 బాలిస్టిక్ క్షిపణి రక్షణ వ్యవస్థ పరీక్ష విజయవంతం..

Ballistic Missile Defence System: భారత్ దేశం క్షిపణి దుర్భేద్యంగా మారుతోంది....

Shock to YCP వైసీపీకి షాక్ తప్పదా? పార్టీని వీడే ఆలోచనలో ఉన్న ఆ ఇద్దరు కీలక నేతలు?

Gossip Garage : తిరిగే కాళ్లూ… తిట్టే నోరూ ఊరికే ఉండవంటారు…....

Masala Omelet : సింపుల్ అండ్ టేస్టీ మసాలా ఆమ్లెట్.. ఐదే నిమిషాల్లో సిద్ధం..

ఆమ్లెట్ అంటే చిన్న పిల్లల దగ్గర్నుంచి పెద్దవాళ్ల దాకా చాలా ఇష్టంగా...

Srisailam Sparsha Darshanam Started : శ్రీశైలం లో స్పర్శ దర్శనం ప్రారంభం

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Srisailam Sparsha Darshanam Started : శ్రీశైలం లో స్పర్శ దర్శనం ప్రారంభం

Srisailam Sparsha Darshanam Started

న్యూస్ టోన్, శ్రీశైలం :  శనివారం నుండి శ్రీశైలం దేవస్థానం లో ఆర్జిత సేవలు, స్పర్శ దర్శనం ప్రారంభం అయ్యాయి ఫిబ్రవరి 22వ తేదీ నుండి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కావడంతో ఈ సేవలు నిలిపివేశారు. శనివారంతో బ్రహ్మోత్సవాలు ముగియడంతో సాధారణ సేవలు అయినటువంటి స్పర్శ దర్శనం, ఆర్జిత సేవలు ప్రారంభించారు. 12 రోజులు అంగరంగ వైభవంగా జరిగిన బ్రహ్మోత్సవాలు ఈరోజు రాత్రి శయన ఉత్సవం తో ముగియనున్నాయి.

Srisailam Sparsha Darshanam Started : శ్రీశైలం లో స్పర్శ దర్శనం ప్రారంభం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

You may like this

Related Articles