Trending

6/trending/recent

NPS Died after retirement CPS Employee Claim Instructions : సి.పీ.ఎస్ సొమ్ము ఆఫ్ లైన్ లో విత్ డ్రా కొరకు ఆదేశాలు

NPS Died after retirement CPS Employee Claim Instructions : సి.పీ.ఎస్ సొమ్ము ఆఫ్ లైన్ లో విత్ డ్రా కొరకు ఆదేశాలు

NPS Died after retirement CPS Employee Claim Instructions

న్యూస్ టోన్, అమరావతి : రిటైర్మెంట్ అయిన తరువాత సి.పీ.ఎస్ సొమ్ము ను విత్ డ్రా చేయకుండా చనిపోయిన సి.పీ.ఎస్ ఉద్యోగి యొక్క సొమ్మును ఆఫ్ లైన్ పద్ధతి లో విత్ డ్రా చేసుకునేందుకు సి ఆర్ ఏ ( Central Record Keeping Agency ) అవకాశం కలిపించింది. ఇటువంటి క్లెయిమ్స్ కొరకు ప్రత్యేకంగా సాఫ్ట్ వేర్ రూపొందిస్తున్నందున అప్పటి వరకు ఆఫ్ లైన్ లో ఇలాంటి క్లెయిమ్స్ చేయాలని సి ఆర్ ఏ నిర్ణయించింది. 

NPS Died after retirement CPS Employee Claim Instructions

ఈ మేరకు సి పీ ఎస్ నోడల్ ఆఫీసర్ ఉత్తర్వులు జారీ చేశారు . దీని కొరకు అటెస్ట్ చేయబడిన ఈ క్రింది ఫిజికల్ డాకుమెంట్స్ ను క్లెయిమ్ చేసుకునే వారు సమర్పించాలి. 

  • సంబంధిత ట్రెజరీ అధికారి కవరింగ్ లెటర్. 
  • నామినీ లేదా పిల్లలు లేదా లీగల్ హెయిర్ చేత పూర్తి చేయబడిన 103 జీ.డీ ఫామ్.
  • సంబంధిత అధికారి చే జారీ చేయబడిన డెత్ సర్టిఫికెట్. 
  • సంబంధిత అధికారి చే జారీ చేయబడిన ఫామిలీ మెంబెర్ సర్టిఫికెట్ లేదా లీగల్ హెయిర్ సర్టిఫికెట్ లేదా సక్సెసన్ సర్టిఫికెట్. 
  • క్లెయిమ్ చేసుకునే వారి బ్యాంకు పాస్ బుక్ లేదా క్యాన్సల్ల్డ్ చెక్ లేదా బ్యాంకు లెటర్ మరియు ఐ.ఎఫ్.ఎస్.సి కోడ్. 
ఈ వివరాలతో వారసులు అప్లికేషన్ సంబంధిత నొడల్ ఆఫిస్ కి సబ్మిట్ చేసినచో సి.ఆర్.ఏ వద్ద ఈ విత్ డ్రా రిక్వెస్ట్ ప్రాసెస్ చేయబడుతుంది అని ఉత్తర్వులలో పేర్కొన్నారు. ఆదేశాల కాపీ కొరకు క్రిందకు స్క్రోల్ చేయండి

NPS Died after retirement CPS Employee Claim Instructions : సి.పీ.ఎస్ సొమ్ము ఆఫ్ లైన్ లో విత్ డ్రా కొరకు ఆదేశాలు

Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad