Saturday, July 27, 2024
RPS 2022 Latest Instructions : పిఆర్సి...

Rain Alert: వాతావరణ శాఖ హెచ్చరిక.. ఈ ప్రాంతాల్లో ఈదురుగాలులతో అతిభారీ వర్షాలు

తెలంగాణలో గత వారం రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే....

Good News for Employoyees: ఉద్యోగులకు శుభవార్త.. ఖాతాల్లోకి భారీగా నగదు.. కారణమిదే

తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ సర్కార్‌.. ప్రజా సంక్షేమం దిశగా అడుగులు...

Siksha Saptah Daily Activities : శిక్షా సప్తాహ్  రోజు వారీ కార్యక్రమాల వివరాలు

Siksha Saptah కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు జాతీయ విద్యా విధానం...

RPS 2022 Latest Instructions : పిఆర్సి అమలులో భాగంగా మార్గదర్శకాలు విడుదల

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

RPS 2022 Latest Instructions : పిఆర్సి అమలులో భాగంగా మార్గదర్శకాలు విడుదల

RPS 2022 Latest Instructions

న్యూస్ టోన్, అమరావతి:  సవరించిన పే స్కేల్స్ ను అమలు చేయడంలో భాగంగా క్లియరెన్స్ ఆఫ్ సస్పెన్స్ అకౌంట్ మరియు యు.పి.ఏ కన్ఫర్మేషన్ కన్ఫర్మేషన్ లో ఉన్న లోపాలను కన్ఫర్మేషన్ మరియు యు.ఎస్ లో ఉన్న లోపాలను గురించి తాజాగా మార్గదర్శకాలు ప్రభుత్వం విడుదల చేసింది ఈ మేరకు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సన్ షేర్ సింగ్ రావత్ ఉత్తర్వులు జారీ చేశారు.

ఈ ఉత్తర్వులలో – RPS 2022 Latest Instructions

  • ఉద్యోగుల వారీగా చెల్లించిన జీతాల వివరాలు 
  • క్లియరెన్స్ ఆఫ్ సస్పెన్స్ అకౌంట్ 
  • కన్ఫర్మేషన్ 
  • పేమెంట్స్ లో ఉన్న లోపాలు వాటిని సరి చేయడం 
  • ఫిబ్రవరి శాలరీ లను గురించిన మార్గదర్శకాలను వీటిలో పేర్కొన్నారు 

మరిన్ని వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేసి ఉత్తర్వుల కాపీ ని డౌన్లోడ్ చేసుకోండి. (Link Updated)

RPS 2022 Latest Instructions : పిఆర్సి అమలులో భాగంగా మార్గదర్శకాలు విడుదల

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

You may like this

Related Articles