Saturday, July 27, 2024
APTeLS APP : ఉపాధ్యాయులు అందరూ బయో...

Asia Cup Women’s: ఫైనల్స్లో భారత్తో తలపడనున్న శ్రీలంక..

ఆసియా కప్ 2024లో భాగంగా.. రెండో సెమీ ఫైనల్స్లో శ్రీలంక-పాకిస్తాన్ తలపడింది....

Driving License Easy మీకు డ్రైవింగ్ రాదా? ఈ బండితో ఈజీగా నేర్చుకోవచ్చు.. అమ్మాయిల కోసం ప్రత్యేకం!

బైక్ డ్రైవింగ్ నేర్చుకోవడం అనేది పెద్ద టాస్క్. ముఖ్యంగా లేడీస్ కి...

Rain Alert: వాతావరణ శాఖ హెచ్చరిక.. ఈ ప్రాంతాల్లో ఈదురుగాలులతో అతిభారీ వర్షాలు

తెలంగాణలో గత వారం రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే....

Good News for Employoyees: ఉద్యోగులకు శుభవార్త.. ఖాతాల్లోకి భారీగా నగదు.. కారణమిదే

తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ సర్కార్‌.. ప్రజా సంక్షేమం దిశగా అడుగులు...

APTeLS APP : ఉపాధ్యాయులు అందరూ బయో మెట్రిక్ హాజరు వేయాలి లేదా APTELS యాప్ లో నమోదు చేయాలి

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

ఉపాధ్యాయులు అందరూ ఈ హాజరు నమోదు చేయవలెను. 

అట్లు వీలుకాని పక్షంలో APTELS APP ద్వారా తగిన కారణాన్ని నమోదు చేయవలెను అనగా LEAVE/ ఆన్ డ్యూటీ/ రిక్వెస్ట్ డి డి ఓ వంటి ఆప్షన్స్ ఉపయోగించుకొని ఉపాధ్యాయుల యొక్క స్థితిని తెలియజేయవలెను.

ఉపాధ్యాయులు ఈ హాజరు నమోదు చేయడం లేదా ఏపీ టెల్ యాప్ ద్వారా తగిన కారణాన్ని కచ్చితంగా చేయించినట్లు మండల విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోగలరు.

Download Latest APTeLS app Click Here

  • Now below errors are there.
  • Failed to Connect Server Error
  • OTP errors

APTeLS App is designed for AP Teachers for applying Leaves Online

APTeLS App is designed for AP Teachers for applying leaves online. Teacher can enter his treasury ID to apply for leaves. Dashboard will display the teacher name, school name , school code and the designation. Teacher can enter the leave type and the leave dates. Leave can be applied only after entering the OTP received on the registered mobile number. 

Applied leaves are to be approved by the reporting officers in their respective logins.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

You may like this

Related Articles