Saturday, July 27, 2024
LIP Further Instructions Registers and Records:...

Asia Cup Women’s: ఫైనల్స్లో భారత్తో తలపడనున్న శ్రీలంక..

ఆసియా కప్ 2024లో భాగంగా.. రెండో సెమీ ఫైనల్స్లో శ్రీలంక-పాకిస్తాన్ తలపడింది....

Driving License Easy మీకు డ్రైవింగ్ రాదా? ఈ బండితో ఈజీగా నేర్చుకోవచ్చు.. అమ్మాయిల కోసం ప్రత్యేకం!

బైక్ డ్రైవింగ్ నేర్చుకోవడం అనేది పెద్ద టాస్క్. ముఖ్యంగా లేడీస్ కి...

Rain Alert: వాతావరణ శాఖ హెచ్చరిక.. ఈ ప్రాంతాల్లో ఈదురుగాలులతో అతిభారీ వర్షాలు

తెలంగాణలో గత వారం రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే....

Good News for Employoyees: ఉద్యోగులకు శుభవార్త.. ఖాతాల్లోకి భారీగా నగదు.. కారణమిదే

తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ సర్కార్‌.. ప్రజా సంక్షేమం దిశగా అడుగులు...

LIP Further Instructions Registers and Records: లిప్ కార్యక్రమానికి సంబంధించిన మరికొన్ని సూచనలు – స్కూల్ లో నిర్వహించాల్సిన రికార్డులు

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

ప్రాంతీయ సంయుక్త సంచాలకులు, పాఠశాల విద్య, జోన్‌-II, కాకినాడ వారి కార్యావర్తనములు

ప్రస్తుతం: శ్రీ డి. మధుసూదనరావు ఎం.ఎ., బి.ఐడీ,,

రి,సం,స్పెషల్‌/ఎ5/2021 తేది: 20.11.2021

విషయం: పాఠశాల విద్య – నాణ్యతా విద్య – వినూత్న కార్యక్రమం – లాంగ్వేజ్‌ ఇంప్రూన్మెంట్‌ ప్రోగ్రాం (100 రోజుల ప్రోగ్రాం) – అన్ని ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల్లో (స్రైవేటు అన్‌ ఎయిడెడ్‌ పాఠశాలలు తప్ప) – జోన్‌-॥ – అమలు – తగు సూచనలు జారీ – గురించి,

సూచిక : ఈ కార్యాలయ కార్యావర్తనములు రి.సం,స్పెషల్‌/ఎ5/2021 తేది.05.11.2021 మరియు 09.11.2021.

జోన్‌-2 నందు గల అందరి జిల్లా విద్యాశాఖాధికారులకు, ఉప విద్యాశాఖాధికారులకు, మండల విద్యాశాఖాధికారులకు తెలియచేయునది ఏమనగా, లాంగ్వేజ్‌ ఇంప్తూవ్మెంట్‌ ప్రోగ్రాం (100 రోజుల ప్రోగ్రాం) ను ది. 10.11.2021 నుండి అమలు చేయడంలో భాగంగా శ్షేత్ర స్థాయినుండి వచ్చిన సలహాలు మేరకు క్రింది అదనపు మార్గదర్శకములు ఇవ్వడం జరిగినది.

1. తరగతి గది నందు ఏ భాష కు చెందిన ఉపాధ్యాయులు ఆ భాషను మాత్రమే బోధించవలెను. కానీ మూడు భాషలలో ఒకేసారి తరగతి గది బ్లాక్‌ బోర్డు పై వ్రాసి బోధించడం గమనించడం జరిగినది. ఆ విధంగా చేయరాదు. కేవలం స్కూల్‌ నోటిసు బోర్డు నందు మాత్రమే మూడు భాషలలో వ్రాయవలెను. తరగతి గది నల్ల బల్ల పై మూడు భాషలు ఒకేసారి వ్రాయకూడదు.

2. ఇప్పటి వరకు 6,7 మరియు 8 తరగతులకు 5 పదములు నేర్పటం జరుగుచున్నది కానీ ది 01.12.2021 నుండి దీనిని 3 పదములకు తగ్గించడమైనది కనుక 3 పదములు మాత్రమే నేర్పవలెను.

3. ది. 10.11.2021 నుండి ది 30.11.2021 వరకు నేర్పిన పదములు మీద మొదటి పక్షంకు పరీక్షను ది. 01.12.2021 న నిర్వహించవలెను. దీనికి సంబధిత పరీక్షాంశములు ఈ కార్యాలయం నుండి పంపించబడును మరియు ప్రతి పక్ష పరీక్ష నందు పరీక్షించవలసిన పరీక్షాంశములు ఈ కార్యాలయం నుండీ పంపించబడును.

4. ప్రతి పక్ష పరీక్ష అనంతరం విద్యార్ధుల ప్రగతి కొలమానం గ్రేడింగ్‌ (స్టూడెంట్‌ అసెస్మెంట్‌ గ్రేడింగ్‌) క్రింది విధంగా చేయవలెను.

Download Proceedings and Register Models

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

You may like this

Related Articles