Trending

6/trending/recent

Primary CCE Marks Entry Enabled: ప్రాథమిక పాఠశాలల సిసిఈ మార్కులు నమోదు చేసే లింక్

 Primary CCE Marks Entry Enabled: ప్రాథమిక పాఠశాలల సిసిఈ మార్కులు నమోదు చేసే లింక్

ముందుగా ఈ లింక్ పై https://studentinfo.ap.gov.in/EMS/login.do మీ చైల్డ్ ఇంఫో యూసర్ నేమ్, పాస్వర్డ్ లను ఉపయోగించి లాగిన్ అవ్వండి.

తదుపరి మెనూ లోని CCE Marks మెనూ లో ఉన్న FA 1 Marks Entry మీద క్లిక్ చేయండి
డైరెక్ట్ లింక్ https://studentinfo.ap.gov.in/EMS/StudentCCAMarksEntry.do

గమనిక: తరగతి వారీ గా, సెక్షన్ వారీగా, సబ్జెక్ట్ వారీగా మార్కులు ఎంటర్ చేయడానికి మాత్రమే అవకాశం ఉంది. ఇది చాలా కష్టం తో కూడుకుని ఉన్న పని. ఇటీవల విద్యాశాఖ కార్యదర్శి వారు ఈ నమోదు ను సులభతరం చేస్తాం అని హామీ ఇచ్చారు. కావున సులభతరం చేసే వరకు వేచి చూడడం మంచిది. ఓపిక మరియు సమయం ఉన్న వాళ్ళు ప్రస్తుత పధ్ధతి లో ఎంటర్ చేయవచ్చు.


Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad