Trending

6/trending/recent

GSWS October Salaries: అక్టోబర్ 2021 నెల జీతాలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్

GSWS October Salaries: అక్టోబర్ 2021 నెల జీతాలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్

  • PDF లిస్ట్ పరిగనించవలసిన అవసరం లేదు.
  • హాజరు ప్రకారంమే జీతాలు
  • HRMS సెలవుల  అప్డేట్ తప్పనిసరి.
  • Manual Update తప్పనిసరి.

1. అక్టోబర్ 2021 బయోమెట్రిక్ హాజరు పరిగణించు సమయం తేదీ 23.9.2021 నుంచి 22.10.2021

2. HRMS అప్లికేషన్ లో సచివాలయ ఉద్యోగులు అందరికీ లాగిన్ ఐడి ఇవ్వటం. అందులో వారు CL, Optional Holidays మరియు డెప్యూటేషన్, ఆన్ డ్యూటీ(OD) , మీటింగ్లు, బయోమెట్రిక్ హాజరు ఫెయిల్యూర్ అయినా, ట్రైనింగ్ అయినా హాజరు రెగ్యులరైజేషన్ (Attendance Regularization) ఆప్షన్ లు కలవు.

3. రోజు వారి హాజరు స్థితి చెక్ చేసుకోవడానికి గ్రామ వార్డు సచివాలయం లో డాష్ బోర్డు లింకు ఇవ్వడం జరిగింది.

లింక్ : Click Here

Click Here to Download Revised Instructions

4. ముందుగా తేదీ 22.10.2021 నాడు ఇచ్చిన PDF ఫైల్ ను పట్టించుకోకుండా, పైన డాష్ బోర్డు లింకు లో ఉన్నటువంటి బయోమెట్రిక్ హాజరు ప్రకారం ఈ నెల OCT-2021 జీతాలు అందరు DDO వారు పెట్టవలెను. పాత పంచాయతీ సెక్రటరీలు పాత VROs, పాత మున్సిపల్ ఉద్యోగులను కూడా వర్తిస్తుంది.

5. డాష్ బోర్డు లో చూపిస్తున్నటువంటి సెలవులు మరియు హాజరు అధికారికతను ( Attendance Authorized ) పరిగణలోకి తీసుకోవాలి.

6.ప్రస్తుతానికి Casual Leaves (CL) మరియు Optional Holiday (OH) వాటిని మాత్రమే HRMS పోర్టల్ లో ఇవ్వటం జరిగింది. మిగతా సెలవులను హాజరుగా పరిగణలోకి తీసుకొని జీతాలను పెట్టాలి.

7. తేదీ 23.9.2021 నుంచి 22.10.2021 మధ్య అనధికారికంగా గైర్హాజరు అయినటువంటి తేదీలకు జీతాలను నిలుపుదల చేయాలి.

Absent Days = Total Days In Attendance Calendar - ( Present Days + Holidays + Leaves +Attendance Authorised)

అందరూ DDOs పైన తెలిపిన విధివిధానాల ప్రాప్తికి మాత్రమే ఈ నెల జీవితాలను ఆన్లైన్ ట్రెజరీ వారికి పంపించాలి. పై విధివిధానాలను పాటించకుండా బిల్లులను పెట్టినట్టయితే తగు చర్యలు తీసుకోవడం జరుగుతుంది.అందరు జిల్లా జాయింట్ కలెక్టర్లు (VWS&D), జిల్లా ట్రెజరీ ఆఫీసర్ వారు సచివాలయ ఉద్యోగులకు అక్టోబర్ 2021 నెల జీతం 1st నవంబర్ న అందేలా చూడవలెను అని గ్రామ వార్డు సచివాలయ శాఖా డైరెక్టర్ గారు తెలియజేశారు .

*పై వివరాలను అన్ని పరిగనించి సాలరీస్ బిల్ ఆన్లైన్ ప్రాసెస్ త్వరలో అప్డేట్ చెయ్యటం జరుగుతుంది. 

సచివాలయ ఉద్యోగుల / వాలంటీర్ ల బయోమెట్రిక్ హాజరు డాష్ బోర్డు లింక్ :

లింక్ : Click Here 

పై లింక్ ఓపెన్ చేసి జిల్లా, మండలం , Employees / Volunteers, తేదీలను ( From- To ) ఇచ్చిన తరువాత Submit చేస్తే వారి సచివాలయం వైస్ గా 

1. పేరు

2. హోదా

3. క్యాలండర్ రోజులు

4. పని దినాలు

5. సెలవులు

6. హాజరు రోజులు

7. సెలవులు

8. Regularised రోజులు

9. హాజరు శాతం చూపిస్తుంది.

బయోమెట్రిక్ హాజరు స్టేటస్ తెలుసుకొను విధానం :

Step 1 :గ్రామ వార్డు సచివాలయం వెబ్ సైట్ ఓపెన్ చెయ్యాలి.

వెబ్ సైట్ లింక్ : Click Here

లేదా డైరెక్ట్ లింక్ : Click Here 

Step 2 : హోమ్ పేజీ లో "Applications" అనే ఆప్షన్ పై క్లిక్ చేసి " Human Resource Management " అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి. 

Step 3 : గ్రామ వార్డు సచివాలయం వెబ్ సైట్ లాగిన్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేసి Submit పై క్లిక్ చేసి లాగిన్ అవ్వాలి.

లాగిన్ ఐడి మోడల్ : సచివాలయం కోడ్ - హోదా 

Ex. 10120203-DA

Step 4 :"Profile" ఆప్షన్ లో "My In/Out Time" అనే ఆప్షన్ ను క్లిక్ చేయాలి. 

Step 5 : Employee Timing Details వస్తాయి. అందులో Date / IN Time / OUT Time / Remarks / Type / Status వస్తాయి. 

Tags

Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad