Trending

6/trending/recent

AWP 2021-22: రాబోయే విద్యా సంవత్సరానికి స్కూల్ డెవలెప్మెంట్ ప్లాన్ షెడ్యూల్

  • పాఠశాల, ఆవాస ప్రాంత అభివ్రుద్ధి ప్రణాళిక ల కొరకు షెడ్యూల్ విడుదల
  • మండల, జిల్లా స్థాయిలలో సంబంధిత అధికారులు అభివ్రుద్ధి ప్రణాళిక లను సిధ్ధం చేయాలి.
  • ఈ నెల 8 వ తేదీన ప్రధానోపాధ్యాయుల సమావేశం నిర్వహించాలి (ఎన్నికల కారణంగా ఇది వాయిదా పడుతుంది)

షెడ్యూల్ (ఎన్నికల కారణంగా ఇది మారే అవకాశం ఉంది.

 

ఈ ప్రణాళిక ల కొరకు అవసరమయ్యే మెటీరియల్

  • ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాల స్థాయిలో ఎస్.డీ.పీ ఉపయోగించాలి. (4,5)
  • ఉన్నత పాఠశాల స్థాయిలో ఎస్.డీ.పీ ఉపయోగించాలి. (4,6)
  • కళాశాల స్థాయిలో ఎస్.డీ.పీ ఉపయోగించాలి. (7)
  • మండల స్థాయిలో ప్రణాళిక మరియు డేటా టేబుల్స్ ఉపయోగించాలి. (9,10)
1.మార్గదర్శకాలుDownload 
2.ప్రోసీడింగ్స్Download 
3.షెడ్యూల్ Download 
4.పాఠశాల అభివ్రుధ్ధి ప్రణాళిక కవర్ పేజీDownload 
5.పాఠశాల అభివ్రుధ్ధి ప్రణాళిక Download 
6.ఉన్నత పాఠశాల అభివ్రుధ్ధి ప్రణాళిక Download 
7.కళాశాల అభివ్రుధ్ధి ప్రణాళిక Download 
8.ఆవాస ప్రాంత ప్రణాళికDownload 
9.మండల ప్రణాళిక Download 
10.మండల ప్రణాళిక డేటా టేబుల్స్ (ఎక్సెల్ ఫైల్)Download

Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad