Trending

6/trending/recent

ఉపాధ్యాయ బదిలీలు, క్రమ బద్దీకరణ షెడ్యూల్

ఉపాధ్యాయ బదిలీలు, క్రమ బద్దీకరణ షెడ్యూల్

 Download Transfers & Rationalization Guidelines and Schedule - Click Here

Download Promotion Guidelines - Click Here

బదిలీల షెడ్యూలు:

** అడహక్ పదోన్నతులు కౌన్సిలింగ్:  19-20 అక్టోబర్

** రేషనలైజేషన్ ప్రక్రియ:  21-26 అక్టోబర్

** ఆన్ లైన్ బదిలీల దరఖాస్తులు: 29 అక్టోబర్ -  2 నవంబర్.

** ప్రొవిజినల్ సీనియారిటీ లిస్ట్:  5 - 9 నవంబర్

** Objections: 10 - 12 నవంబర్

** ఫైనల్ సీనియారిటీ లిస్ట్: 16 - 18 నవంబర్

** వెబ్ ఆప్షన్స్:  19 - 21 నవంబర్

** బదిలీ స్థానాలు కేటాయింపు:  22 - 27 నవంబర్

** బదిలీల ఉత్తర్వుల విడుదల:  30 నవంబర్.

 


బదిలీల రేషనలైజేషన్ ముఖ్యాంశాలు:

* రేషనలైజేషన్ కటాఫ్ తేదీ 29-2-2020.

ఒకవేళ 2020-21 విద్యాసంవత్సరంలో విద్యార్థుల సంఖ్య పెరిగితే సంబంధిత  ప్రధానోపాధ్యాయులు జిల్లాస్థాయి కమిటీకి డిక్లరేషన్ సమర్పించినట్లు అయితే 14-10-2020 నాటికి గల విద్యార్థుల సంఖ్య పరిగణలోకి తీసుకుంటారు.

* ఉపాధ్యాయులకు గరిష్ట సర్వీసు 8 అకడమిక్ సంవత్సరాలు. ప్రధానోపాధ్యాయులకు 5 అకడమిక్ సంవత్సరాలు.

* 1- 10 నాటికి రెండు సంవత్సరాల లోపు పదవీవిరమణ చేయబోవు ఉపాధ్యాయులకు బదిలీ తప్పనిసరి కాదు.

* విద్యార్థుల సంఖ్య *0* గా గల ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో పోస్టులను అవసరమైనచోటుకు షిఫ్ట్ చేస్తారు.

* ప్రాథమికోన్నత పాఠశాల లోని PSHM పోస్టులను షిఫ్ట్ చేస్తారు.

* Visually challenged ఉపాధ్యాయులకు బదిలీల నుంచి మినహాయింపు కలదు.

* వృత్తి విద్య, క్రాఫ్ట్, డ్రాయింగ్ వీవింగ్, మ్యూజిక్ తదితర ఉపాధ్యాయులకు మాన్యువల్ కౌన్సిలింగ్ సంబంధిత ట్రేడ్లలో నిర్వహించబడుతుంది.

* అప్ గ్రెడేషన్ లో మిగిలిపోయిన గ్రేడ్-2 పండితులకు మాన్యువల్ కౌన్సిలింగ్ నిర్వహించబడుతుంది.

* పదోన్నతి అర్హతలేని PET లను అదే స్థానంలో కొనసాగిస్తారు.

* బదిలీల అనంతరము మిగిలిన పోస్టులను 1, 2 , 3 కేటగిరీలకు సమానంగా బ్లాక్ చేస్తారు.

*  ఒక పాఠశాల, వేరొక పాఠశాలలో మెర్జ్ అయినప్పుడు కొత్త పాఠశాలలో చేరిన తేదీ నుండి సీనియారిటీ లెక్కించబడుతుంది.

* ప్రాథమికోన్నత పాఠశాలలో PS, NS పోస్టులను సైన్స్ పోస్టు లుగా పరిగణించబడును.

* ఒక ఉన్నత పాఠశాలలో ఒక్కొక్క మీడియంలో 50 లోపు విద్యార్థులు ఉంటే రెండు మీడియంలోని విద్యార్థుల సంఖ్యను కలిపి |||-A table ఆధారంగా పోస్టులు మంజూరు చేయబడును.

* ఈ బదిలీల లో ఏ ఒక్క ఉపాధ్యాయుని డి ఈ ఓ పూల్ లోనికి పంపించడం జరగదు.

[post_ads]

Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad