Trending

6/trending/recent

క్రమబద్దీకరణ జీవొ విడుదల

ఉపాధ్యాయులు ఎన్నో రోజులు గా ఎదురు చూస్తున్న బదిలీల జీవో నెం. 54 తేదీ 12/10/2020 తో పాటుగా క్రమబద్దీకరణ జీవో నెం. 53 తేదీ 12/10/2020 ను ఈ రోజు విద్యా శాఖ కార్యదర్శి శ్రీ బుడితి రాజ శేఖర్ విడుదల చేశారు.

ఈ క్రింది లింక్ నుండి జీవో ను డౌన్లోడ్ చేయండి.

డౌన్లోడ్

[post_ads]

క్రమబద్దీకరణ లో సర్ ప్లస్ ను నిర్ణయించు క్రమం

a). 8 విద్యా సంవత్సరాలు పూర్తి అయిన ఉపాధ్యాయుడి పోస్టు.
సదరు ఉపాధ్యాయులకు క్రమబద్దీకరణకు పాయింట్లు ఇవ్వబడవు.

b). పాఠశాలలో 8 విద్యా సంవత్సరాలు పూర్తయిన వారు లేకుంటే సమ్మతం తెలుపు పాఠశాలలో సీనియర్ ఉపాధ్యాయుడి పోస్ట్.

c). పై రెండు విధాలుగా నిర్ణయించ వీలుకాకపొతే కేడర్లో సర్వీసు పరంగా జూనియర్ పోస్ట్ క్రమబద్దీకరణ చేయబడును.

Note: పాఠశాలలో చేరిన తేది ఆధారంగా జూనియర్ కాదు*.
కేడర్ లో జూనియర్ పోస్ట్.

క్రమబద్దీకరణకు గురయ్యే వారికి 5 పాయింట్స్ లభిస్తాయి

Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad