Trending

6/trending/recent

పే టీ.ఎమ్ ను ప్లే స్టోర్ లోకి చేర్చిన గూగుల్ PAYTM RESTORED

ఈ రోజే గ్యాంబ్లింగ్ కి పాల్పడుతున్నారు అనే కారణం తో ప్లే స్టోర్ నుండి పే టీ.ఎం ఆప్ ను ఈ రోజు తొలగించారు అనే విషయం అందరికీ తెలిసిందే. మళ్లీ ప్రత్యేక అనుమతితో ప్లే స్టోర్ లో పే టీ.ఎం ఆప్ ను స్వల్ప వ్యవధి లోనే గూగుల్ మళ్లీ చేర్చింది. ఈ క్రింది లింక్ నుండి పే టీ.ఎం డౌన్లోడ్ చేసుకోవచ్చు.

https://play.google.com/store/apps/details?id=net.one97.paytm

[post_ads]

Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad