Trending

6/trending/recent

ఈ సర్వీస్ రిజిస్టర్ లాగిన్ అయ్యే విధానం E SR LOGIN PROCESS

STEP-1
ముందుగా ఈ సర్వీస్ రిజిస్టర్ యొక్క అధికారిక వెబ్సైట్ https://apesr.apcfss.in లోకి వెళ్ళండి. ఈ వెబ్సైట్ లో మీరు లాగిన్ అవ్వడానికి యూజర్ నేమ్ మరియు పాస్వర్డ్ అడుగుతుంది.

STEP-2
యూజర్ నేమ్ మరియు పాస్వర్డ్ డ్  స్థానంలో మీయొక్క సిఎఫ్ఎంఎస్ ఐడి నీ ఇచ్చి లాగిన్ మీద క్లిక్ చేయండి.

ఒక వేళ మీ సి.ఎఫ్.ఎం.ఎస్ ఐడి మీకు తెలియక పోతే, మీ ట్రెజరీ ఐడి తో మీ సి.ఎఫ్.ఎం.ఎస్ ఐడి తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

[post_ads]

STEP-3
తరువాతి పేజీ లో మిమ్మల్ని పాస్వర్డ్ మార్చుకోమని దానికి తగిన విధంగా న్యూ పాస్వర్డ్ ని రెండుసార్లు ఎంటర్ చేయమని అడుగుతుంది. జాగ్రత్తగా ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి. ఇలా మీరు సెట్ చేసుకున్న పాస్వర్డ్ను గుర్తుపెట్టుకోండి.

ఈ సర్వీస్ రిజిస్టర్ నమోదుకు ఇక మీ లాగిన్ సిద్ధం అయినట్టే.

ఒకవేళ మీరు ఇదివరకే సెట్ చేసుకున్న పాస్ వర్డ్ మర్చిపోయినట్లు అయితే పాస్వర్డ్ రీసెట్ చేసుకునే విధానం కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.

[post_ads]

Tags

Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad