Trending

6/trending/recent

ఈ సర్వీస్ రిజిస్టర్ వెబ్సైట్లో పాస్వర్డ్ రీసెట్ చేసుకునే విధానం E SR PASSWORD RESET

STEP-1
ముందుగా మీరు ఈ సర్వీసు రిజిస్టర్ యొక్క అధికారిక వెబ్ సైట్ కి వెళ్ళండి.

STEP-2
యూజర్ నేమ్ స్థానంలో మీ యొక్క సిఎఫ్ఎంఎస్ ఐడి ని ఇవ్వండి. సిఎఫ్ఎంఎస్ ఐడి ని ఇచ్చిన తర్వాత పాస్వర్డ్ స్థానాన్ని ఖాళీగా వదిలి ఫర్గెట్ పాస్వర్డ్ మీద క్లిక్ చేయండి. ఒకవేళ మీరు సిఎఫ్ఎంఎస్ ఐడి ఇవ్వకుండా ఫర్గెట్ పాస్వర్డ్ మీద క్లిక్ చేస్తే, సిఎఫ్ఎంఎస్ ఐడి ఇచ్చిన తర్వాతే ఫర్గెట్ పాస్వర్డ్ మీద క్లిక్ చేయమని చెప్తుంది

[post_ads]

STEP-3
ఫర్గెట్ పాస్వర్డ్ మీద క్లిక్ చేసిన తర్వాత మీ మొబైల్ నెంబర్ కు ఒక ఓటిపి వస్తుంది. తర్వాత పేజీ లో మిమ్మల్ని ఆ ఓటిపి అడుగుతుంది. ఓటిపి ఎంటర్ చేసి కొత్తగా సెట్ చేయాలనుకున్న పాస్వర్డ్ రెండుసార్లు ఎంటర్ చేసి ఇ సబ్మిట్ చేయండి. ఇక మీ పాస్వర్డ్ మారిపోయినట్టు.

ఒకవేళ మీకు ఓటిపి రాకపోతే మరొకసారి ప్రయత్నించండి. ఒకవేళ మీ మొబైల్ నెంబర్ తప్పుగా ఉందని భావిస్తే మీ డి డి ఓ ని సంప్రదించి మీ మొబైల్ నెంబర్ ని మార్చమని చెప్పండి.

మీ డి డి ఓ మొబైల్ నెంబర్ మార్చే విధానం కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
[post_ads]


Tags

Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad