Saturday, July 27, 2024
JEE Main 2024 Session 2 Result...

Asia Cup Women’s: ఫైనల్స్లో భారత్తో తలపడనున్న శ్రీలంక..

ఆసియా కప్ 2024లో భాగంగా.. రెండో సెమీ ఫైనల్స్లో శ్రీలంక-పాకిస్తాన్ తలపడింది....

Driving License Easy మీకు డ్రైవింగ్ రాదా? ఈ బండితో ఈజీగా నేర్చుకోవచ్చు.. అమ్మాయిల కోసం ప్రత్యేకం!

బైక్ డ్రైవింగ్ నేర్చుకోవడం అనేది పెద్ద టాస్క్. ముఖ్యంగా లేడీస్ కి...

Rain Alert: వాతావరణ శాఖ హెచ్చరిక.. ఈ ప్రాంతాల్లో ఈదురుగాలులతో అతిభారీ వర్షాలు

తెలంగాణలో గత వారం రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే....

Good News for Employoyees: ఉద్యోగులకు శుభవార్త.. ఖాతాల్లోకి భారీగా నగదు.. కారణమిదే

తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ సర్కార్‌.. ప్రజా సంక్షేమం దిశగా అడుగులు...

JEE Main 2024 Session 2 Result Released

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

JEE Main 2024 Session 2 Result declared JEE Mains Result 2024 NTA JEE Main Session 2 result available on jeemain.nta.nic.in download now Results for JEE MAIN (2024) Paper 1 – B.E. / B.Tech

JEE Main 2024 Session 2 Result

JEE Main 2024 Session 2 Result  The Department of Higher Education, Ministry of Education, Government of India has entrusted the responsibility of conducting the Joint Entrance Examination (JEE Main) to the NTA from 2019 onwards. For Academic Session 2024-25, NTA conducted the JEE (Main) – 2024 in two Sessions i.e. Session 1 (January 2024) and Session 2 (April 2024)

JEE Main Result మెయిన్-2 ఫలితాలు సెషన్-2 విడుదల

* ఏప్రిల్ 27 నుంచి అడ్వాన్సుడ్ దరఖాస్తులు

పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. పరీక్ష రాసిన అభ్యర్థులు అప్లికేషన్ నంబర్, పాస్వర్డ్ వివరాలు నమోదు చేసి ఫలితాలు తెలుసుకోవచ్చు. తుది ‘కీ’ని జాతీయ పరీక్షల నిర్వహణ సంస్థ (ఎన్డీఏ) విడుదల చేసిన విషయం తెలిసిందే. ఏప్రిల్ 4 నుంచి 12 వరకు జరిగిన జేఈఈ మెయిన్ సెషన్-2 పరీక్షకు దేశ వ్యాప్తంగా 12.57 లక్షల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. రెండు సెషన్లకు హాజరైన విద్యార్థులు సాధించిన మెరుగైన స్కోరును పరిగణనలోకి తీసుకుని.. మెరిట్ జాబితాను ఎన్టీఏ వెల్లడించింది. జేఈఈ మెయిన్ కటాఫ్ మార్కులు పొందిన 2.50 లక్షల మందికి.. జేఈఈ అడ్వాన్సుడ్ పరీక్ష రాసేందుకు వీలు కల్పిస్తారు. ఈ పరీక్షకు ఏప్రిల్ 27 నుంచి మే 7 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు.

The Examination was held in 13 languages (Assamese, Bengali, English, Gujarati, Hindi, Kannada, Malayalam, Marathi, Odia, Punjabi, Tamil, Telugu, and Urdu). The JEE (Main) – 2024 Session 2 was conducted at 571 unique examination centres in 319 Cities [including 22 cities outside India in Abu Dhabi, Cape Town, Doha, Dubai, Kathmandu, Manama, Muscat, Oslo, Riyadh, Sharjah, Singapore, Kuwait City, Kuala Lumpur, Lagos/Abuja, Colombo, Jakarta, Vienna, Moscow, Port Louis/Reduit, Hong Kong, Bangkok, and Washington D.C. However the Session 1 was conducted in about 544 Centres in 291 Cities (including 21 cities outside India)

Download NTA Press Note

JEE Main 2024 Session 2 Result click here

JEE Main 2024 Session 2 Result

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

You may like this

Related Articles