Trending

6/trending/recent

Weather: రేపటి నుంచి ఉత్తరాంధ్రలో పెరగనున్న వర్షాలు. దూసుకొస్తున్న పశ్చిమ గాలులు

ద్రోణి ప్రభావంతో రేపు (20-03-2024) మీ జిల్లాలో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు, మిగిలినచోట్ల తేలికపాటి వర్షం పడే అవకాశం ఉంది. అప్రమత్తంగా ఉండండి. దయచేసి వ్యవసాయ మరియు ఉపాధి పనుల్లో తగు జాగ్రత్తలు తీసుకోండి. ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడేటప్పుడు చెట్లు, టవర్స్, పోల్స్ క్రింద ఉండకండి. పొలాలు మరియు ఇతర బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదు. సురక్షితమైన భవనాల్లో ఆశ్రయం పొందండి. -ఎపి.ఎస్.డి.ఎమ్.ఎ

రేపటి నుంచి ఉత్తరాంధ్రలో పెరగనున్న వర్షాలు. దూసుకొస్తున్న పశ్చిమ గాలులు. పూర్తి వివరాలు ఈ వీడియోలో.

https://youtu.be/om4Y6PgmiA0?si=ci-oIrtncNHkcSc1

ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల యొక్క ప్రస్తుత వాతావరణ పరిస్థితి అలానే రానున్న రోజుల్లో మనకు వర్షాలు ఏవిధంగా ఉండే అవకాశాలున్నాయి ముఖ్యంగా మనకు 20వ తేదీన ఉంటుంది దాని గురించి మాట్లాడుకున్నాం కదా ఇప్పుడు ఈ వీడియోలో ఎలా వర్షం పడుతుంది ఏ ప్రాంతంలో మనకు ఎక్కువగా వర్షాలు పడే అవకాశం ఉంది ప్రాంతాలవారీగా కాబట్టి అందరూ ఈ వీడియోని చివరిదాకా చూడండి ఎక్కడ స్కిప్ చేయకండి. 

Tags

Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad