Saturday, July 27, 2024
AP Students New Admissions Online Entry...

Siksha Saptah Daily Activities : శిక్షా సప్తాహ్  రోజు వారీ కార్యక్రమాల వివరాలు

Siksha Saptah కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు జాతీయ విద్యా విధానం...

Ballistic Missile Defence System: ఫేస్ 2 బాలిస్టిక్ క్షిపణి రక్షణ వ్యవస్థ పరీక్ష విజయవంతం..

Ballistic Missile Defence System: భారత్ దేశం క్షిపణి దుర్భేద్యంగా మారుతోంది....

Shock to YCP వైసీపీకి షాక్ తప్పదా? పార్టీని వీడే ఆలోచనలో ఉన్న ఆ ఇద్దరు కీలక నేతలు?

Gossip Garage : తిరిగే కాళ్లూ… తిట్టే నోరూ ఊరికే ఉండవంటారు…....

Masala Omelet : సింపుల్ అండ్ టేస్టీ మసాలా ఆమ్లెట్.. ఐదే నిమిషాల్లో సిద్ధం..

ఆమ్లెట్ అంటే చిన్న పిల్లల దగ్గర్నుంచి పెద్దవాళ్ల దాకా చాలా ఇష్టంగా...

AP Students New Admissions Online Entry Process, Link

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

AP Students New Admissions Online Entry Process, Link https://studentinfo.ap.gov.in/ New Student Enrollment in Child Info New Website 2021 AP Student Online Registration Form EMS 2022-23 Student Active and Inactive Service (Drop Box & Drop out to active)

AP Students New Admissions Online Entry Process, Link

AP Students New Admissions Online Entry Process, Link

  • అడ్మిషన్ల ప్రక్రియ పై ఆదేశాలు: EMS – STUDENT INFORMATION MANAGEMENT SYSTEM
  • గౌరవ కమిషనర్, పాఠశాల విద్య వారి ఆదేశాల మేరకు అన్ని పాఠశాలల్లోనూ నూతన విద్యా సంవత్సరానికి సంబంధించి అడ్మిషన్లు చేసుకోవాల్సిందిగా సూచించడమైనది.
  •  అడ్మిషన్ల ప్రక్రియ ఆఫ్ లైన్ మరియు ఆన్లైన్ రెండు విధానాల్లోనూ జరగవలసి ఉంటుంది
  • అనగా ప్రతిరోజు అడ్మిట్ అయినటువంటి విద్యార్థుల వివరాలను అడ్మిషన్ రిజిస్టర్ లో నమోదు చేయాలి అదేవిధంగా గౌరవ కమీషనర్ వారి కార్యాలయం పంపినటువంటి  వెబ్ సైటు లింకు ద్వారా అడ్మిషన్ వివరాలను ఆన్ లైన్ లో కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది.
  • స్టూడెంట్   బేసిక్ డీటెయిల్స్ రిజిస్ట్రేషన్ ఫారం1 fill చేయాలి
  • ఆ తర్వాత నే ఫారం 2 FIIL చేయాలి
  • ఫారం1ను పూర్తి చేసి  ఫారం 2 అసంపూర్తిగా ఉన్నచో స్టూడెంట్ రిజిస్ట్రేషన్ పూర్తి కానట్లే.
  • పారం1, 2 రెండు వివరాలు అసంపూర్తి ఉన్న కూడా రిజిస్ట్రేషన్ కాదు.

AP Students New Admissions Online Entry Process, Link

  • మొదట స్టూడెంట్ ప్రొఫైల్ ఎంట్రీ (BASIC DETAILS)చేసి సబ్మిట్ చేసిన తర్వాతనే స్టూడెంట్ అడ్మిషన్ ఎంట్రీ ఓపెన్ అవుతుంది.
  • స్టూడెంట్ ప్రొఫైల్ ఎంట్రీ
  • కొత్తగా చేరే పిల్లవాని ఆధార్ నెంబర్ తో బేసిక్ డీటెయిల్స్ సబ్మిట్ చేస్తే entry ఫారం ఓపెన్ అవుతుంది.
  • 1.STUDENT BASIC DETAILS
  • 2.PARENT BASIC DETAILS
  • ఆధార్ నెంబర్,బాంక్ అకౌంట్ డీటెయిల్స్,IFSC కోడ్,పేరెంట్స్ మొబైల్ నంబర్స్
  • 3.OTHER DETAILS
  • BLOODగ్రూప్
  • EMAIL ID
  • MOLE1,2
  • ఇవి ఇచ్చిన తర్వాత ఫారం సబ్మిట్ అవుతుంది.
  • NEXT స్టూడెంట్ అడ్మిషన్ ఎంట్రీ ఓపెన్అవుతుంది.

How to enter New Students Admission Details in Student Information Management System SIMS 2021-22 | New Student Admission details Form pdf useful for 4 students in single page.

How to Active and Inactive Service (Drop Box & Drop out to active) a Student:

  • Login inti Student Info Website https://studentinfo.ap.gov.in/
  • Click on  Student Active and Inactive under Admissions & Exit
  • Enter Student Aadhar Number / Child ID and click on get details
  • Enter details and click on Submit
  • Active and Inactive Service (Drop Box & Drop out to active)

Register, active and inactive students click here

Download Student Admission details Form pdf

Click Here for Official Admission Forms

Click Here for AP TS School Age Calculator

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

You may like this

Related Articles