Just In

6/trending/recent

Ads Area

RRR Collections: ఏమాత్రం తగ్గని ఆర్ఆర్ఆర్ జోరు.. కలెక్షన్ల వేటలో జక్కన్న సినిమా.. రూ.1100 కోట్లతో నయా రికార్డు

రిలీజై 25 రోజులవుతున్నా... ట్రిపుల్ ఆర్ జోరు (RRR) ఏమాత్రం తగ్గడం లేదు. ట్రిపుల్ ఆర్ చూసేందుకు పోటీపడుతున్న ఫిల్మీ లవర్స్ తీరూ అసలే మాత్రం మారడంలేదు.

RRR Collections: ఏమాత్రం తగ్గని ఆర్ఆర్ఆర్ జోరు.. కలెక్షన్ల వేటలో జక్కన్న సినిమా.. రూ.1100 కోట్లతో నయా రికార్డు

రిలీజై 25 రోజులవుతున్నా… ట్రిపుల్ ఆర్ జోరు (RRR) ఏమాత్రం తగ్గడం లేదు. ట్రిపుల్ ఆర్ చూసేందుకు పోటీపడుతున్న ఫిల్మీ లవర్స్ తీరూ అసలే మాత్రం మారడంలేదు. ఇప్పటికీ జక్కన్న మాగ్నిమమ్‌ ఓపస్ నయా వండర్స్ను క్రియేట్ చేస్తూనే ఉంది.. ఇండయన్ సినిమాస్ పై బిగ్గెస్ట్ హిట్ అనే టాక్‌ను స్టేబుల్ గా నిలుపుకుంటూనే ఉంది. తారక్, చరణ్ నటకు సినీ ప్రియులు ఫిదా అయ్యారు. రోజులు గడుస్తున్నా ఆర్ఆర్ఆర్ కలెక్షన్ల సునామీ మాత్రం తగ్గడం లేదు. ఇటీవల విడుదలైన కేజీఎఫ్ 2 పోటీని తట్టుకుంటూ రికార్డ్స్ స్థాయిలో వసూళ్లు రాబడుతూ దూసుకుపోతుంది. అల్లురి సీతారామరాజు.. కోమురం భీమ్ పాత్రలలో తారక్, చరణ్ నటనను చూసేందుకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు.

ఇక అకార్డింగ్ టూ లేటెస్ట్ బజ్ ట్రిపుల్ ఆర్ సినిమా 1100 కోట్ల మార్క్‌ను టచ్‌ చేసింది. టచ్ చేయడమే కాదు 1200 కోట్ల వైపు జెట్ స్పీడ్ తో దూసుకుపోతోంది. ఓ పక్క కేజీఎఫ్2 విధ్వంసాన్ని తట్టుకుని మరీ.. ఈ సినిమా ఇంకా కలెక్షన్లు రాబట్టుతుండడంతో ఇండియన్ ఫిల్మ్ మేకర్స్ అందరూ షాకవుతున్నారు. ఈ రేంజ్‌ లో కలెక్షన్లు రాబడుతున్న సినిమా ఈ మధ్య కాలంలో ట్రిపుల్ ఆర్ ఒక్కటేనేమో అని సోషల్ మీడియా వేదికగా ఈ మూవీ టీంను అప్రిషియేట్ చేస్తున్నారు. అంతేకాదు ట్రిపుల్ ఆర్ ఇలానే స్టేబుల్ గా కలెక్షన్లను సాధిస్తూ పోతే… జక్కన్న టార్గెట్ చేసిన రెండు వందల కోట్లు… ఓ పెద్ద లెక్క కాదంటున్నారు ఫిల్మీ క్రిటిక్స్.
RRR Collections: ఏమాత్రం తగ్గని ఆర్ఆర్ఆర్ జోరు.. కలెక్షన్ల వేటలో జక్కన్న సినిమా.. రూ.1100 కోట్లతో నయా రికార్డు

Post a Comment

0 Comments

Top Post Ad

Transfers 2023 Complete Information
Transfers 2023 Complete Information

Below Post Ad

Transfers 2023 Complete Information
Transfers 2023 Complete Information