Trending

6/trending/recent

NIFT Recruitment 2022: నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ టెక్నాలజీలో గ్రూప్‌ ‘సీ’ ఉద్యోగాలు.. అర్హతలివే!

భారత ప్రభుత్వ జౌళి మంత్రిత్వశాఖకు చెందిన రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో ఉన్న నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ టెక్నాలజీ (NIFT).. గ్రూప్‌ సీ పోస్టుల (Group C Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ..

NIFT Recruitment 2022: నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ టెక్నాలజీలో గ్రూప్‌ ‘సీ’ ఉద్యోగాలు.. అర్హతలివే! 

NIFT Group ‘C’ Recruitment 2022: భారత ప్రభుత్వ జౌళి మంత్రిత్వశాఖకు చెందిన రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో ఉన్న నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ టెక్నాలజీ (NIFT).. గ్రూప్‌ సీ పోస్టుల (Group C Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

ఖాళీల సంఖ్య: 19
పోస్టుల వివరాలు: గ్రూప్‌ సీ పోస్టులు

ఖాళీల వివరాలు:

  •     అసిస్టెంట్‌ వార్డెన్స్‌ పోస్టులు: 2
  •     నర్సు పోస్టులు: 1
  •     జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టులు: 7
  •     మేషిన్‌ మెకానిక్‌ పోస్టులు: 3
  •     ల్యాబ్‌ అసిస్టెంట్‌ పోస్టులు: 6

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 27 ఏళ్లకు మించరాదు.

అర్హతలు: పోస్టును బట్టి ఇంటర్‌, డిప్లొమా, బీఎస్సీ (ఆనర్స్‌) నర్సింగ్‌, గ్రాడ్యుయేషన్‌లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. టెక్నికల్‌ నైపుణ్యాలు అవసరం.

ఎంపిక విధానం: రాతప‌రీక్ష, స్కిల్‌ టెస్ట్‌, కాంపిటెన్నీ టెస్ట్‌ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

అడ్రస్‌: జాయింట్ డైరెక్టర్‌, నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ టెక్నాలజీ (నిఫ్ట్‌), జోధ్‌పూర్‌, రాజస్థాన్‌.

దరఖాస్తులకు చివరి తేదీ: మే 16, 2022.


పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

[post_ads]

NIFT Recruitment 2022: నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ టెక్నాలజీలో గ్రూప్‌ ‘సీ’ ఉద్యోగాలు.. అర్హతలివే!

 

Tags

Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad