IMMS App General Photo Capture Information - Official
MOST IMPORTANT & URGENT
All MDM teams are requested to inform all HMs to paint the 14417 poster in schools and upload the photo of the same in general photo capture module in IMMS app immediately without fail
Update Photo in IMMS App
అన్ని జిల్లాల officers మరియు officials కి తెలియచేయడం ఏమనగా ప్రతి స్కూల్ HM గారు ఇలాగే మెయిన్ ఎంట్రన్స్ లో 14417 గురించి త్వరగా గోడ మీద పెయింట్ వేయించి ఒక జనరల్ ఫోటో తీసి మన IMMS APP లో అప్లోడ్ చేయవలెను.