Trending

6/trending/recent

AP Open Schools SSC Inter Exam Schedule : ఏపి ఓపెన్ స్కూల్స్ పదవతరగతి మరియు ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల షెడ్యూల్

AP Open Schools SSC Inter Exam Schedule :  ఏపి ఓపెన్ స్కూల్స్ పదవతరగతి మరియు ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల షెడ్యూల్

AP Open Schools SSC Inter Exam Schedule

న్యూస్ టోన్, గుంటూరు : ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం (ఏపి ఓపెన్ స్కూల్స్) మే 2022 పదవతరగతి మరియు ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల టైం టేబుల్ ను ఓపెన్ స్కూల్స్ డైరెక్టర్ శ్రీనివాసులు రెడ్డి సోమవారం ప్రకటించారు. ఈ మేరకు షెడ్యూల్ ను అన్ని జిల్లాల కార్యాలయాలకు పంపించారు. 

ఈ టైం టేబుల్ ప్రకారం మే 2వ తేదీ నుండి మే 11వ తేదీ వరకు ఏడు రోజులు ఈ పరీక్షలు జరగనున్నాయి. ఈ పరీక్షలు 2వ, 4వ, 5వ, 7వ, 9వ, 10వ, 11వ తేదీలలో జరగనున్నాయి.

ఇంటర్మీడియట్ జనరల్ మరియు వృత్తి విద్యా కోర్సులకు ప్రాక్టికల్ పబ్లిక్ పరీక్షలు, ది.13-05-2022 నుండి 17-05-2022 వరకు ఆదివారంతో సహా జరుగును. 

AP Open Schools SSC Inter Exam - గమనిక

1. ప్రభుత్వము వారు పై తెలిపిన ఏవేని తేదీలలో, పబ్లిక్ లేక సాధారణ సెలవు దినముగా ప్రకటించినప్పటికీ పై తెలిపిన టైం టేబుల్ ప్రకారము ఆయా తేదీలలో పబ్లిక్ పరీక్షలు నిర్వహించబడును.

2. హాల్ టిక్కెట్టు నందు నిర్దేశించిన సబ్జెక్టులు కాక వేరొక సబ్జెక్టు / సబ్జెక్టులలో పరీక్ష రాసినచో అట్టి పరీక్షలను రద్దు చేయబడును. 

3. పరీక్షా కేంద్రములో సరియైన ప్రశ్నాపత్రము విధిగా పొందవలెను. అట్లు సరియైన ప్రశ్నాపత్రం కాక ఇతర ప్రశ్నాపత్రంతో పరీక్ష రాసినచో ఫలితము రద్దు చేయబడును. దీనికి విద్యార్ధియే పూర్తి భాధ్యత వహించవలెను.

4. విద్యార్ధికి నిర్దేశించిన పరీక్షా కేంద్రములో కాక వేరోక పరీక్షా కేంద్రములో పరీక్షకు హాజరైనచో అట్టి పరీక్షలన్నీ రద్దు చేయబడును.

AP Open Schools SSC Inter Exam - Detailed Time Table

సమయము : మధ్యాహ్నం గం. 2.00 ని॥ల నుండి సాయంత్రం గం. 5.00 ని॥ల వరకు

AP Open Schooks SSC Inter Exam Schedule :  ఏపి ఓపెన్ స్కూల్స్ పదవతరగతి మరియు ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల షెడ్యూల్

Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad