Saturday, July 27, 2024
Note To all Teachers and Officials...

Siksha Saptah Daily Activities : శిక్షా సప్తాహ్  రోజు వారీ కార్యక్రమాల వివరాలు

Siksha Saptah కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు జాతీయ విద్యా విధానం...

Ballistic Missile Defence System: ఫేస్ 2 బాలిస్టిక్ క్షిపణి రక్షణ వ్యవస్థ పరీక్ష విజయవంతం..

Ballistic Missile Defence System: భారత్ దేశం క్షిపణి దుర్భేద్యంగా మారుతోంది....

Shock to YCP వైసీపీకి షాక్ తప్పదా? పార్టీని వీడే ఆలోచనలో ఉన్న ఆ ఇద్దరు కీలక నేతలు?

Gossip Garage : తిరిగే కాళ్లూ… తిట్టే నోరూ ఊరికే ఉండవంటారు…....

Masala Omelet : సింపుల్ అండ్ టేస్టీ మసాలా ఆమ్లెట్.. ఐదే నిమిషాల్లో సిద్ధం..

ఆమ్లెట్ అంటే చిన్న పిల్లల దగ్గర్నుంచి పెద్దవాళ్ల దాకా చాలా ఇష్టంగా...

Note To all Teachers and Officials : రాష్ట్రం లోని విద్యా శాఖ అధికారులు, ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులకు – నోట్

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

రాష్ట్రం లోని జిల్లా, డివిజన్, మండల విద్యా శాఖ అధికారులు, ప్రధానోపాధ్యాయులు మరియు  ఉపాధ్యాయులకు –  నోట్

రాష్ట్రం లో విద్యా రంగ అభివృద్ధి కి తీసుకుంటున్న అనేక చర్యలు , జరుగుతున్న అనేక కార్యక్రమాలలో విద్యార్ధులకు ఉపాధ్యాయులకు పాఠశాల వ్యవస్థ కు అనేక విధాల ఉపయాగం కలుగుతోంది .

పదోన్నతులు

1.3 వ తరగతి నుంచి ఉన్నత పాఠశాల లకు మ్యాపింగ్ చేయడం వలన రాబోయే అతి తక్కువ కాలం లో సుమారు ఈ సంవత్సరం జూన్ నెల లోపే దాదాపు 25 వేల కు పైగా SGT లకు స్కూల్ అసిస్టంట్లు గా పదోన్నతులు రాబోతున్నాయి .

2.రాష్ట్రం లో కొత్తగా 840 కు పైగా కొత్త గా అ పాఠశాల విద్యా శాఖ ఆధ్వర్యం లో జూనియర్ కళాశాల లు ఏర్పాటు అవుతాయి తద్వారా స్కూల్ అసి స్టంట్లు కు జూనియర్ లెక్చెరర్ స్థాయి ప్రమోషన్లు ,గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులకు ప్రిన్సిపాల్ స్థాయి పదోన్నతులు లభిస్తాయి .(672 మండలాలు లో ప్రస్తుతం 4 1 మండలాల లో మహిళా కళాశాలలు మాత్రమె ఉన్నాయి ,202 మండలా ల లో అసలు కళాశాలలు లేవు అంటే కొత్తగా 202+202 = 404 , 672-41=631-202 =429 , మొత్తంగా సుమారు 833  కొత్త కళాశాల లు రానున్నాయి ).

మండల విద్యాశాఖ

3. రాష్ట్రం లో మండల విద్యా శాఖ అధికారులకు కేవలం విద్యా శాఖ బాధ్యతలు నిర్వహించేందుకు వీలుగా సెల్ఫ్ డ్రాయింగ్ అధికారాలు  ఏర్పాటు చేయనున్నాము . మండల వనరుల కేంద్రం పేరు ని మండల విద్యా శాఖ అధికారి కార్యాలయం గా మార్పు ( దశాబ్దాలుగా మండల విద్యా శాఖాధికారుల కోరిక )

4.ఏ విధమైన విద్యేతర బాధ్యతలు అప్పగించకుండా కేవలం విద్యా సంబంధిత పనులు కేటాయించేలా  త్వరలో ఉత్తర్వులు రానున్నాయి

5.మండల విద్యా శాఖ వ్యవస్థలో త్వరలో భారీ మార్పులు – ఇందులో భాగం గా మండల స్థాయి ఇద్దరు మండల విద్యా శాఖాధికారులు పోస్టులు, అదేవిధం గా డివిజన్ స్థాయి లో , జిల్లా స్థాయి లో పోస్టులు పెరగనున్నాయి .

Note To all Teachers and Officials : రాష్ట్రం లోని విద్యా శాఖ అధికారులు, ప్రధానోపాధ్యాయులు మరియు  ఉపాధ్యాయులకు -  నోట్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

You may like this

Related Articles