Trending

6/trending/recent

Junior Colleges for Every Mandal : మండలానికి ఒక జూనియర్ కాలేజీ ఏర్పాటు చేయుటకు ప్రతిపాదనలు కోరిన విద్యాశాఖ

Junior Colleges for Every Mandal : మండలానికి ఒక జూనియర్ కాలేజీ ఏర్పాటు చేయుటకు ప్రతిపాదనలు కోరిన విద్యాశాఖ

Junior Colleges for Every Mandal

న్యూస్ టోన్, అమరావతి : మండలానికి ఒక జూనియర్ కాలేజీ ని ఏర్పాటు చేసే దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ మేరకు క్రింది స్థాయి నుంచి ప్రతిపాదనలు పంపింది పంపించాల్సిందిగా విద్యా శాఖ కోరింది. దీనికోసం ఇప్పటికే ఉన్నటువంటి ప్రభుత్వ ఉన్నత పాఠశాల లేదా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉన్నతీ కరణం ద్వారా కొత్త కాలేజీలను ఏర్పాటు చేసే ఆలోచన చేస్తుంది.

ఏదేని ఒక మండలంలో ప్రభుత్వ జూనియర్ కాలేజీ, ఎయిడెడ్ జూనియర్ కాలేజీ లేదా ఏపి మోడల్ స్కూల్ లేనటువంటి 159 మండలాల్లో వీటిని ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. వీటితో పాటుగా బాలికలకు ప్రత్యేకంగా మరొక కాలేజీని ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలను కోరింది. 

నూతనంగా  ఏర్పాటు చేయబోయే కాలేజీల కొరకు ప్రస్తుత ఉన్నత పాఠశాలకు ఈ క్రింది అర్హతలు కలిగి ఉండాలి - Junior Colleges for Every Mandal

  • ఆ పాఠశాల కచ్చితంగా ప్రభుత్వ లేదా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అయిఉండాలి.
  • ఆ పాఠశాలను సమీపంలోని అన్ని ఉన్నత పాఠశాల విద్యార్థులు సులభంగా చేరుకునే విధంగా ఉండాలి.
  • ఈ జూనియర్ కాలేజీ ని ఏర్పాటు చేయడానికి ఎన్ని అదనపు తరగతి గదులు అవసరమవుతాయో వాటిని గుర్తించాలి.
  • ఆ పాఠశాలకు రెండు ఎకరాలకు తక్కువ కాకుండా అదనపు తరగతి గదుల నిర్మాణం కొరకు ఖాళీ స్థలం ఉండాలి.
  • ఆటస్థలం, ప్రహరీ గోడ, మరుగుదొడ్ల వసతి కలిగి ఉండాలి,
వీటికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈనెల 28వ తేదీ లోపు విద్యాశాఖ కార్యాలయానికి పంపాల్సిందిగా విద్యా శాఖ డైరెక్టర్ సురేష్ కుమార్ అందరు రీజనల్ జాయింట్  డైరెక్టర్లను జిల్లా విద్యాశాఖ అధికారులను ఆదేశించారు.

[post_ads]
బాలికల కోసం ప్రత్యేకంగా కాలేజీలు ఉన్న మండలాలు.

ఏదేని ఒక మండలంలో ప్రభుత్వ జూనియర్ కాలేజీ, ఎయిడెడ్ జూనియర్ కాలేజీ లేదా ఏపి మోడల్ స్కూల్ లేనటువంటి 159 మండలాలు

1

SRIKAKULAM

R.AMADALAVALASA

2

SRIKAKULAM

SEETHAMPETA

3

VIZIANAGARAM

GARUGUBILLI

4

VIZIANAGARAM

BOBBILI

5

VIZIANAGARAM

R.B.PURAM

6

VIZIANAGARAM

JAMI

7

VIZIANAGARAM

BONDAPALLI

8

VISAKHAPATNAM

ANANDAPURAM

9

VISAKHAPATNAM

ATCHUTAPURAM

10

VISAKHAPATNAM

KOYYRU

11

VISAKHAPATNAM

NATHAVARAM

12

VISAKHAPATNAM

PADMANABHAM

13

VISAKHAPATNAM

PEDABAYALU

14

VISAKHAPATNAM

S RAYAVARAM

15

VISAKHAPATNAM

V.MADUGULA

16

EAST GODAVARI

ALLAVARAM

17

EAST GODAVARI

BICCAVOLU

18

EAST GODAVARI

GANDEPALLI

19

EAST GODAVARI

I.POLAVARAM

20

EAST GODAVARI

KAPILESWARAPURAM

21

EAST GODAVARI

KATRENIKONA

22

EAST GODAVARI

KOTANANDURU

23

EAST GODAVARI

P.GANNAVARAM

24

EAST GODAVARI

PEDAPUDI

25

EAST GODAVARI

PEDDAPURAM

26

EAST GODAVARI

PRATHIPADU

27

EAST GODAVARI

RAJANAGARAM

28

EAST GODAVARI

ROWTHULAPUDI

29

EAST GODAVARI

SAKHINETIPALLI

30

EAST GODAVARI

THONDANGI

31

EAST GODAVARI

U.KOTHAPALLI

32

EAST GODAVARI

UPPALAGUPTAM

33

WEST GODAVARI

BHIMADOLE

34

WEST GODAVARI

DENDULURU

35

WEST GODAVARI

DWARAK TIRUMALA

36

WEST GODAVARI

IRAGAVARAM

37

WEST GODAVARI

KALLA

38

WEST GODAVARI

MOGALTUR

39

WEST GODAVARI

NALLAJERLA

40

WEST GODAVARI

NARSAPUR

41

WEST GODAVARI

NIDAMARRU

42

WEST GODAVARI

PALAKODERU

43

WEST GODAVARI

PEDAVEGI

44

WEST GODAVARI

PENUMANTRA

45

WEST GODAVARI

PERAVALI

46

WEST GODAVARI

PODURU

47

WEST GODAVARI

T NARASAPURAM

48

WEST GODAVARI

UNDRAJAVARAM

49

KRISHNA

CHANDARLAPADU

50

KRISHNA

CHATRAI

51

KRISHNA

G.KONDURU

52

KRISHNA

GANNAVARAM

53

KRISHNA

GHANTASLA

54

KRISHNA

GUDIVADA

55

KRISHNA

GUDLAVALLERU

56

KRISHNA

GUDURU

57

KRISHNA

JAGGAYYAPET

58

KRISHNA

KODURU

59

KRISHNA

KRUTHIVENNU

60

KRISHNA

Mopidevi

61

KRISHNA

MUSUNURU

62

KRISHNA

NAGAYALANKA

63

KRISHNA

NANDIGAMA

64

KRISHNA

PAMIDIMUKKALA

65

KRISHNA

PEDAPARAPUDI

66

KRISHNA

PENAMALURU

67

KRISHNA

PENUGANCHIPROLU

68

KRISHNA

THOTLAVALLURU

69

KRISHNA

UNGUTURU

70

KRISHNA

VATSAVAI

71

KRISHNA

VERULLAPADU

72

GUNTUR

AMARAVATHI

73

GUNTUR

AMRUTHALUR

74

GUNTUR

BHATTIPROLU

75

GUNTUR

EDLAPADU

76

GUNTUR

KAKUMANU

77

GUNTUR

KARLAPALEM

78

GUNTUR

MACHAVARAM

79

GUNTUR

MUPPALLA

80

GUNTUR

NAGARAM

81

GUNTUR

PEDAKAKANI

82

GUNTUR

PEDAKURAPADU

83

GUNTUR

PEDANANDIPADU

84

GUNTUR

RAJUPALEM

85

GUNTUR

SAVALYAPURAM

86

GUNTUR

THULLUR

87

GUNTUR

TSUNDUR

88

GUNTUR

VATTICHERUKURU

89

PRAKASAM

BESTHAVARIPETA

90

PRAKASAM

CHINAGANJAM

91

PRAKASAM

CS PURAM

92

PRAKASAM

GUDLUR

93

PRAKASAM

HM PADU

94

PRAKASAM

J.PANGULURU

95

PRAKASAM

KARAMCHEDU

96

PRAKASAM

KK MITLA

97

PRAKASAM

KORISAPADU

98

PRAKASAM

KOTHAPATNAM

99

PRAKASAM

KURICHEDU

100

PRAKASAM

PULLALACHERUVU

101

PRAKASAM

SN PADU

102

PRAKASAM

TARLUPADU

103

PRAKASAM

VELIGANDLA

104

SPSR NELLORE

OZILI

105

SPSR NELLORE

KOTA

106

SPSR NELLORE

JALADANKI

107

SPSR NELLORE

PELLAKURU

108

SPSR NELLORE

MUTHUKUR

109

SPSR NELLORE

INDUKURPET

110

SPSR NELLORE

VAKADU

111

SPSR NELLORE

SANGAM

112

SPSR NELLORE

CHITTAMUR

113

SPSR NELLORE

KODAVALUR

114

SPSR NELLORE

KALUVOYA

115

SPSR NELLORE

DAKKILI

116

SPSR NELLORE

ANANTHASAGARAM

117

SPSR NELLORE

SYDAPURAM

118

SPSR NELLORE

CHILLAKUR

119

SPSR NELLORE

V.K.PADU

120

CHITTOOR

 

121

CHITTOOR

G.D.NELLORE

122

CHITTOOR

GANGAVARAM

123

CHITTOOR

GUDIPALA

124

CHITTOOR

NARAYANAVARAM

125

CHITTOOR

NINDRA

126

CHITTOOR

PEDDAPANJANI

127

CHITTOOR

R.C.PURAM

128

CHITTOOR

ROMPICHERLA

129

CHITTOOR

S.R.PURAM

130

CHITTOOR

THAVANAMPALLE

131

CHITTOOR

VIJAYAPURAM

132

CHITTOOR

YADAMARI

133

Dr.YSR KADAPA

ATLOOR

134

Dr.YSR KADAPA

B KODURU

135

Dr.YSR KADAPA

C K DINNE

136

Dr.YSR KADAPA

CHAPADU

137

Dr.YSR KADAPA

CHITVEL

138

Dr.YSR KADAPA

GALIVEEDU

139

Dr.YSR KADAPA

GOPAVARAM

140

Dr.YSR KADAPA

KALASAPADU

141

Dr.YSR KADAPA

PEDDAMUDIUM

142

Dr.YSR KADAPA

RAJUPALEM

143

Dr.YSR KADAPA

SIDHOUT

144

ANANTAPURAMU

ATMAKUR

145

ANANTAPURAMU

BATHALAPALLI

146

ANANTAPURAMU

BK SAMUDRAM

147

ANANTAPURAMU

BRAMHASAMUDRAM

148

ANANTAPURAMU

BUKKAPATNAM

149

ANANTAPURAMU

GANDLAPENTA

150

ANANTAPURAMU

GUMMAGATTA

151

ANANTAPURAMU

NAMBULAPULAKUNTA

152

ANANTAPURAMU

O D CHERUVU

153

ANANTAPURAMU

PEDDAVADUGUR

154

ANANTAPURAMU

ROLLA

155

ANANTAPURAMU

SOMANDEPALLI

156

KURNOOL

DORNIPADU

157

KURNOOL

HALAHARVI

158

KURNOOL

KOTHAPALLI

159

KURNOOL

TUGGALI

Junior Colleges for Every Mandal : మండలానికి ఒక జూనియర్ కాలేజీ ఏర్పాటు చేయుటకు ప్రతిపాదనలు కోరిన విద్యాశాఖ

Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad