Saturday, July 27, 2024
Letter For Old Salary : ఉద్యోగులందరూ...

Asia Cup Women’s: ఫైనల్స్లో భారత్తో తలపడనున్న శ్రీలంక..

ఆసియా కప్ 2024లో భాగంగా.. రెండో సెమీ ఫైనల్స్లో శ్రీలంక-పాకిస్తాన్ తలపడింది....

Driving License Easy మీకు డ్రైవింగ్ రాదా? ఈ బండితో ఈజీగా నేర్చుకోవచ్చు.. అమ్మాయిల కోసం ప్రత్యేకం!

బైక్ డ్రైవింగ్ నేర్చుకోవడం అనేది పెద్ద టాస్క్. ముఖ్యంగా లేడీస్ కి...

Rain Alert: వాతావరణ శాఖ హెచ్చరిక.. ఈ ప్రాంతాల్లో ఈదురుగాలులతో అతిభారీ వర్షాలు

తెలంగాణలో గత వారం రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే....

Good News for Employoyees: ఉద్యోగులకు శుభవార్త.. ఖాతాల్లోకి భారీగా నగదు.. కారణమిదే

తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ సర్కార్‌.. ప్రజా సంక్షేమం దిశగా అడుగులు...

Letter For Old Salary : ఉద్యోగులందరూ పాత జీతాలను కోరుతూ డి.డి.ఓ కు సమర్పించవలసిన లేఖ

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

 పి.ఆర్.సి. సాధన సమితి

(ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సంఘాల ఐక్యవేదిక)

విజయవాడ.

——————————————————————————————————–

తేది 27-01-2022

అన్నీ జిల్లాల నాలుగు JAC ల చైర్మన్లు/ప్రధాన కార్యదర్శులు, రాష్ట్ర నాయకులు, అన్నీ శాఖాపరమైన సంఘాల నాయకులకు అర్జంట్ మనవి..

            నేడు అనగా తేదీ 27.1.2022న రాష్ట్ర సచివాలయం, వెలగపూడి లో జరిగిన రాష్ట్ర స్టీరింగ్ కమిటీ సమావేశంలో జనవరి మాసంలో చెల్లించవలసిన జీతభత్యాలు గురించి ఈ క్రింద తెలిపిన నిర్ణయం తీసుకోవడం జరిగింది.

            “ప్రభుత్వం 17.1.2022న ఇచ్చిన GO Ms. No.1 ప్రకారం RPS-2015 కన్నా తక్కువ జీతాలు వస్తున్నందున, రాష్ట్రంలోని ఉద్యోగులు, ఉపాధ్యాయులు అందరూ వారి వారి జనవరి మాసపు జీతాలు పాత స్కేలులో RPS-2015 ప్రకారం GO Ms.No.8, Fin. (PC-TA) Dept dt. 17.1.2022 ద్వారా 1.7.2021వరకు పెండింగులో ఉన్న DAలు కలిపి జనవరి మాసపు జీతాలు ఇవ్వాలని కోరుతూ రాష్ట్ర కమిటీ తయారు చేసిన నమూనా పత్రం ప్రకారం సంతకాలు చేసి వారి వారి DDO లకు తక్షణమే అందచేయాలని రాష్ట్ర PRC సాధన సమితి ఏకగ్రీవంగా తీర్మానించడమైనది. “

            పై నిర్ణయాన్ని తక్షణమే అమలు చేసే విధంగా అన్నీ JAC ల అందరూ జిల్లా చైర్మన్లు/ప్రధాన కార్యాదర్శులు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము.

(బండి శ్రీనివాసరావు)

అధ్యక్షులు, ఎ.పి. ఎన్.జి.ఓ. అసోసియేషన్ & చైర్మన్, ఎ.పి.జె.ఎ.సి.

(కె. వెంకట్రామిరెడ్డి) 

అధ్యక్షులు, ఎ.పి.ఎస్.ఎ. & చైర్మన్, ఎ.పి.జి.ఇ.ఎఫ్.

(కె. రామసూర్యనారాయణ) 

అధ్యక్షులు, ఎ.పి.జి.ఇ.ఎ. & చైర్మన్, ఎ.పి.జి.ఇ.ఎ. ఐక్యవేదిక.

(బొప్పరాజు వెంకటేశ్వర్లు) 

అధ్యక్షులు, ఎ.పి.ఆర్.ఎస్.ఎ. & చైర్మన్, ఎ.పి.జె.ఎ.సి. అమరావతి

Letter TO DDO For Jan-2022 Salaries in RPS-2015

Station:……………….. 

Dt:…………………….

To

The Drawing & Disbursing Officer,

………………………………………………..

………………………………………………..

Sir,

Sub: Request for the payment of old salary in RPS 2015 for the month of 01/2022 including D.As sanctioned upto 07/2021- Request – Regarding.

Ref: 1) G.O.Ms.No. 1, Finance (PC-TA) Department, dated 17-01-2022. 

2) G.O.Ms.No. 8, Finance (PC-TA) Department, dated 17-01-2022.

***

            I request that my salary for the month of Jan 2022, only may be paid in old scales i.e., RPS 2015 including D.As sanctioned upto 01-07-2021 vide G.O.Ms.No. 8, Finance (PC-TA) Department, dated 17-01-2022 as my salary will be lesser if fixed in RPS 2022 as per the present Government orders vide G.O.Ms.No. 1, Finance (PC-TA) Department, dated 17-01-2022.

            I will file my willingness for new pay scales after exercising my option as and when provided. I request that necessary favourable action in this regard.

Yours faithfully,

(Signature of the Employee) 

Name:…………………………..

Office:…………………………..

Download Letter Click Here

Letter For Old Salary : ఉద్యోగులందరూ పాత జీతాలను కోరుతూ డి.డి.ఓ కు సమర్పించవలసిన లేఖ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

You may like this

Related Articles