Saturday, July 27, 2024
Jagananna Thodu Pathakam: జగనన్న తోడు పథకం...

Asia Cup Women’s: ఫైనల్స్లో భారత్తో తలపడనున్న శ్రీలంక..

ఆసియా కప్ 2024లో భాగంగా.. రెండో సెమీ ఫైనల్స్లో శ్రీలంక-పాకిస్తాన్ తలపడింది....

Driving License Easy మీకు డ్రైవింగ్ రాదా? ఈ బండితో ఈజీగా నేర్చుకోవచ్చు.. అమ్మాయిల కోసం ప్రత్యేకం!

బైక్ డ్రైవింగ్ నేర్చుకోవడం అనేది పెద్ద టాస్క్. ముఖ్యంగా లేడీస్ కి...

Rain Alert: వాతావరణ శాఖ హెచ్చరిక.. ఈ ప్రాంతాల్లో ఈదురుగాలులతో అతిభారీ వర్షాలు

తెలంగాణలో గత వారం రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే....

Good News for Employoyees: ఉద్యోగులకు శుభవార్త.. ఖాతాల్లోకి భారీగా నగదు.. కారణమిదే

తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ సర్కార్‌.. ప్రజా సంక్షేమం దిశగా అడుగులు...

Jagananna Thodu Pathakam: జగనన్న తోడు పథకం ముఖ్య సమాచారం

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Jagananna Thodu Pathakam: జగనన్న తోడు పథకం ముఖ్య సమాచారం

చిరువ్యాపారులను, సాంప్రదాయ. వృత్తి దారులను ఆదుకునేందుకు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్య మంత్రి శ్రీ వై.ఎస్‌. జగన్‌ మోహన్‌ రెడ్డి గారు నవంబర్‌ 25, 2020 న “జగనన్న తోడు” పథకాన్ని ప్రారంభించారు.

రాష్ట్రంలో చిరువ్యాపారులను, ఫుట్‌ పాళ్ల మీద, తోపుడు బండ్ల మీద వస్తువులు, కూరగాయలు, పండ్లు అమ్ముకునేవారు, రోడ్డు పక్కన టిఫిన్‌ సెంటర్లు నడిపేవారు. గంపలు, బుట్టలు పట్టుకుని వస్తువులను అమ్మేవారు…తము రోజువారీ పెట్టుబడి కోసం ప్రైవేటు వ్యక్తులపై ఆధారపడి, అధిక వడ్డీలకు అప్పు తెచ్చి ఇబ్బందుల పాలవుతున్నారు…అంతేకాక, సాంప్రదాయ వృత్తులైనటువంటి ఇత్తడి పని చేసేవారు, బొబ్బిలి వీణ, ఏటికొప్పాక, కొండపల్లి బొమ్మలు” లేస్‌ వర్క్‌, కళంకారీ, తోలు బొమ్మలు, కుమ్మరి మొదలైన వారు కూడా విపరీతంగా వడ్డీ చెల్లించే ఆర్థికంగా చితికిపోతున్నారు.

వీరందరిని ఆదుకోవడానికి, ప్రభుత్వం ఒక్కొక్కరికీ బ్యాంకుల ద్వారా రూ. 10 వేల వరకు వడ్డీ లేని బుణాన్ని అందించి, దినిపై వచ్చే వడ్డీని పూర్తిగా ప్రభుత్వమే భరీస్తుంది. ఇప్పటిదాకా. ప్రభుత్వం తొలి, మలి విడతల్లో 9.05 లక్షల మంది చిరువ్యాపారులకు, సాంప్రదాయ వృత్తిదారులకు వివిధ ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకుల ద్వారా మొత్తం 605 కోట్ల రూపాయలు, మంజూరు చేయడమైనది.

అయితే బ్యాంకు ద్వారా 10 వేల రూపాయల అర్థిక సహాయాన్ని పొందిన చిరు వ్యాపారులు, సాంప్రదాయ వృత్తిదారులు ఈ సూచనలను తప్పక పాటించాలి.

సూచనలు

+ బ్యాంక్షులు 10 వేల రూపాయల బుణాన్ని అందిస్తాయి. ప్రభుత్వమే వడ్డీ చెల్లిస్తుంది. అయితే బ్యాంకులు ఇచ్చిన వడ్డీ లేని బుణాన్న సకాలంలో చెల్లించడం మన విధి,

+ ఏటా అసలు సొమ్ము 10 వేల రూపాయలను సకాలంలో బ్యాంకులకు చెల్లించిన వారు, మళ్ళీ వడ్డీ లేని బుణాన్ని తీసుకోవడానికి అర్హులవుతారు.

+ నెల నెలా వాయిదాలు / కంతులు (1౯||) సక్రమంగా చెల్లించిన వారి ఖాతాలలో వడ్డీ మాఫీ డబ్బులు 6 నెలలకొకసారి అనగా జూన్‌, డిసెంబర్‌. మాసాలలో జమఅవుతాయి.

+ వాయిదాలు / కంతులు నిర్ణీత తేదీన చెల్లించాలి. చెల్లించకపోతే, 90 రోజుల వరకు ఓవర్‌ డ్యూ గా పరిగణిస్తారు…ఆ తర్వాత. వాటిని. నిరర్ధక ఆస్తులుగా ప్రకటిస్తారు.

+ గొతీ గా ప్రకటింపబడినట్టైతే, మున్ముందు. ఎటువంటి ‘యుణాలు. పొందలేరు… మరియు. సమాజంలో చెడ్డ. పేరు తెచ్చుకున్నవారవుతారు._ కాబట్టి. జగనన్న తోడు బుణ ‘వాయిదాలను సకాలంలో చెల్లించవలెను.

+ బ్యాంకులకు బుణ చెల్లింపులు సక్రమంగా చేసిన లబ్ధిదారులకు, ఇతరత్రా బ్యాంకు బుణారు పాందడం సులభమవుతుంది.

+ సకాలంలో దబ్బులు చెల్లించడం ద్వారా భవిష్యత్తులో మీకే కాదు. మీ కుటుంబ. సభ్యులకు కూడా. సుంభంగా బ్యాంకు రుణం లభిస్తుంది.

+ చిరు వ్యాపారులు, సాంప్రదాయ వృత్తిదారులు – జగనన్న తోడు. పథకం ద్యారా బ్యాంకుల నుంచి లభించిన 10 వేల రూపాయల. వడ్డీలేని బుణ అవకాశాన్ని వ్యాపారాభివృద్ధికి నియోగం చేసుకోండి.

+ ఇప్పటివరకు వాయిదాను చెల్లించకుండా. వుంటే, నవంబర్‌ 15 లోపు. చెల్లించండి, వడ్డీ. మొత్తాన్ని ప్రభుత్వం నుంచి పొందండి. ఏ ఒక్క లబ్ధిదారుడు. నష్టపోకూడదనేదే ప్రభుత్వ దృఢ సంకల్పం. 

+ మీరు బ్యాంకుకు చెల్లించిన వడ్డీ, ప్రభుత్వం మళ్ళీ మీకు తిరిగి చెల్లిస్తుంది.

+ ఏరు వ్యాపారులు, సాంప్రదాయ వృత్తిదారులు సంతోషంగా ఉండాలన్నదే ప్రభుత్వ ఆశయం, వారి మేలు కోరే ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశ పెట్టింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

You may like this

Related Articles