Trending

6/trending/recent

AP 3rd Class Revised Syllabus 2021-22: 3వ తరగతి సవరించిన సిలబస్

AP Class-III Revised Syllabus 2021-22 - 3rd Class Unit Plans - Period Plans Deleted Lessons 3rd Class Syllabus

AP Class-III Revised Syllabus 2021-22 - 3rd Class Unit Plans - Period Plans Deleted Lessons 3rd Class Syllabus . AP Govt has reduced 30% syllabus for 3rd Class for the Academic Year 2021-22 AP Class-III Revised Syllabus -2021-22 - Unit Plans - Period Plans Deleted Lessons 3rd Class Syllabus. Download the Revised Final Reduced 3rd Class / 3rd Standard Syllabus for 2021-22 academic Year.  This Syllabus is reduced due to the schools starting from August 16th 2021 due to the pandemic CORONA COVID 19.  Download the 3rd Class - Revised Month Wise Syllabus - Unit Plan - Period Plans - Lesson Plans in PDF Format. Maths, Telugu, English EVS All Subjects Lesson Wise Chapter Wise Detailed Syllabus and UNit Plans PDF Download

AP Class-III Revised Syllabus -2021-22 - Unit Plans - Period Plans Deleted Lessons 3rd Class Syllabus 

AP Class-III Revised Syllabus - Unit Plans - Period Plans Deleted Lessons 3rd Class Syllabus . AP Govt has reduced 30% syllabus for 3rd Class for the Academic Year 2021-22 AP Class-III Revised Syllabus -2021-22 - Unit Plans - Period Plans Deleted Lessons 3rd Class Syllabus. Download the Revised Final Reduced 3rd Class / 3rd Standard Syllabus for 2021-22 academic Year. 

Download the 3rd Class - Revised Month Wise Syllabus - Unit Plan - Period Plans - Lesson Plans in PDF Format. 

వార్షిక విద్యా సిలబస్ ప్రణాళిక 2021 - 22 ప్రణాళిక యొక్క ఆవశ్యకత: పాఠశాల విద్యలో తరగతి బోధన పాఠశాల నిర్వహణ అత్యంత ముఖ్యమైన విషయాలు. పాఠశాల నిర్వహణ అత్యంత ముఖ్యమైన విషయాలు. పాఠశాల నిర్వహించుకోవాలన్నా, తరగతి గదిలో బోధించాలన్నా ఉపాధ్యాయులకు ఒక నిర్దిష్టమైన ప్రణాళిక అవసరం. ఇది పాఠశాల ప్రారంభదినం నుండి మొదలుకొని విద్యా సంవత్సరం చివరి పనిదినం వరకు ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు ఏయే రోజు, ఏయే కార్యక్రమాలు నిర్వహించుకోవాలి, ఏ సమయంలో, ఏ అంశాలను బోధించాలి, పరీక్షలు ఎప్పుడు నిర్వహించాలి వంటి అనేక విషయాలను ముందే నిర్ధారించుకోవడానికి ప్రణాళిక దోహదపడుతుంది. తదనుగుణంగా ఉపాధ్యాయులు విద్యార్థులు ఆయా కార్యక్రమాలకు ముందస్తుగా సంసిద్ధం కావడానికి, కార్యక్రమ లక్ష్యాలను సాధించేందుకు ఇది దోహదపడుతుంది. 2021 - 2022 విద్యా సంవత్సరానికి ప్రణాళిక తయారీ:

ఈ విద్యా సంవత్సరంలో కరోనా నేపథ్యంలో పాఠశాలలో జూన్ మాసంలో ప్రారంభించబడలేదు. 16 ఆగష్టు నుండి పాఠశాలలు ప్రారంభించబడినవి. అందువల్ల పనిదినముల సంఖ్య మారుతుంది. కనుక తదనుగుణంగా ప్రణాళికను తయారు చేసుకోవలసి ఉన్నది. క్రింద పనిదినాలకు సంబంధించిన పట్టిక ఇవ్వడం జరిగినది.

Download the 3rd Class - Revised Month Wise Syllabus - Unit Plan - Period Plan

Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad