Saturday, July 27, 2024
Alternative Academic Activities: ప్రత్యామ్నాయ విద్యా కార్యకలాపాలకు...

Rain Alert: వాతావరణ శాఖ హెచ్చరిక.. ఈ ప్రాంతాల్లో ఈదురుగాలులతో అతిభారీ వర్షాలు

తెలంగాణలో గత వారం రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే....

Good News for Employoyees: ఉద్యోగులకు శుభవార్త.. ఖాతాల్లోకి భారీగా నగదు.. కారణమిదే

తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ సర్కార్‌.. ప్రజా సంక్షేమం దిశగా అడుగులు...

Siksha Saptah Daily Activities : శిక్షా సప్తాహ్  రోజు వారీ కార్యక్రమాల వివరాలు

Siksha Saptah కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు జాతీయ విద్యా విధానం...

Alternative Academic Activities: ప్రత్యామ్నాయ విద్యా కార్యకలాపాలకు మార్గదర్శకాలు జారీ

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

ఆంధ్ర ప్రదేశ్‌ ప్రభుత్వం, పాఠశాల విద్యా శాఖ

ప్రభుత్వ మెమో నంబరు: 1441536/2/00.11/41/2021-2,  తేది. 03.07.2021

విషయం: పాఠశాల విద్య – Covid-19 – ప్రత్యామ్నాయ విద్యా కార్యకలాపాలకు పాఠశాల సంసిద్దత – తగు సూచనలు – జారీ.

నిర్దేశములు: ప్రభుత్వ ఉత్తర్వులు, పాఠశాల విద్య, మెమో సంఖ్య, 1441536/01/03.1/41/2021, తేదీ, 30. 06. 2021

పై సూచిక నందు 2021-22 విద్యా సంవత్సరానికిగాను, పాఠశాల సంసిద్ధత ప్రణాళిక తయారీకి, బోధన-అభ్యాస ప్రక్రియ కు సూచనలు మరియు మాధదర్శకాలను జారీ చేయడమైనది. సదరు సూచనలను అనుసరించి 2020-21 విద్యా సంవత్సరం ప్రారంభానికి గాను, విద్యార్తులు ప్రత్యక్ష బోధనాభ్యసన లో పాల్గొనేంత వరకు ఈ దిగువ మార్గ దర్శకాలను సూచించడమైనది.

ప్రాధమిక సన్నాహక సమావేశం

2. ది 05.07.2021 న (గ్రామంలోని అన్ని ప్రాథమిక, ప్రాధమికోన్నత , ఉన్నత పాఠశాలల (ప్రధానోపాధ్యాయులు తమ తమ (గ్రామ /వార్లు సచివాలయాన్ని సందర్శించి సదరు కార్యదర్శి తో సమావేశం జరిపి ప్రస్తుతం కోవిద్‌ పరిస్టితుల దృష్టా విద్యా శాఖ ఆదేశాలమేరకు సదరు పాఠశాల రూపొందించిన కార్యాచరణ ప్రణాళిక ను చర్చించడానికి 6.07.2021 న విస్తృత స్థాయి సమావేశం నకు గ్రామ / వార్డు సచివాలయ వాలంటీర్‌ లను హాజరు కావలసిందిగా కోరాలి . సదరు సమావేశంలో (గ్రామ / వార్లు సచివాలయ సిబ్బంది ని, అంగన్వాడీ కార్యకర్తలను పాల్గొనమని కోరాలి. సమావేశ వేదికను సంయుక్తం గా నిర్ణయించాలి .

విస్తృత స్తాయి సమావేశం .

3. ది౦06.07.2021 న ఆయా గ్రామాలలోని సంబంధిత [గ్రామ సచివాలయ పరిధిలోని పాఠశాలల, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయలు, క్లస్టర్‌ రివోర్స్‌ పర్సన్స్‌ , అంగన్వాడీ కార్యకర్తలు , గ్రామ సచివాలయ సిబ్బంది, గ్రామ వాలంటీర్స్‌, మరియు పేరెంట్స్‌ కమిటీ లతో విస్తృత సాయి సమావేశం కోవిద్‌ నిబంధనలను పాటిస్తూ ఏర్పాటు చేయాలి, ప్రజా ప్రతినిధులను కూడా ఆహ్వానించవచ్చు. ఈ సమావేశం లో పాఠశాల  కోవిడ్ప్ర త్యామ్నాయ విద్యా ప్రణాళిక ను చర్చించాలి. ఈ ‘ సమావేశం లో ఈ దిగువ విషయాలు చర్చించాలి.

పూర్తి వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేసి ఉత్తర్వులను డౌన్లొడ్ చేసుకొండి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

You may like this

Related Articles