Saturday, July 27, 2024
Coronavirus Variants: మరో డేంజరస్‌ వేరియంట్‌..ఏడు రోజుల్లో...

Asia Cup Women’s: ఫైనల్స్లో భారత్తో తలపడనున్న శ్రీలంక..

ఆసియా కప్ 2024లో భాగంగా.. రెండో సెమీ ఫైనల్స్లో శ్రీలంక-పాకిస్తాన్ తలపడింది....

Driving License Easy మీకు డ్రైవింగ్ రాదా? ఈ బండితో ఈజీగా నేర్చుకోవచ్చు.. అమ్మాయిల కోసం ప్రత్యేకం!

బైక్ డ్రైవింగ్ నేర్చుకోవడం అనేది పెద్ద టాస్క్. ముఖ్యంగా లేడీస్ కి...

Rain Alert: వాతావరణ శాఖ హెచ్చరిక.. ఈ ప్రాంతాల్లో ఈదురుగాలులతో అతిభారీ వర్షాలు

తెలంగాణలో గత వారం రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే....

Good News for Employoyees: ఉద్యోగులకు శుభవార్త.. ఖాతాల్లోకి భారీగా నగదు.. కారణమిదే

తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ సర్కార్‌.. ప్రజా సంక్షేమం దిశగా అడుగులు...

Coronavirus Variants: మరో డేంజరస్‌ వేరియంట్‌..ఏడు రోజుల్లో వెయిట్‌ లాస్‌ !..ఇవిగో వివ‌రాలు

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Coronavirus Variants:  కరోనా మహమ్మారి ఎప్పటికప్పుడూ దాని రూపాన్ని మార్చుకుంటూ మ‌రింత ప్ర‌మాద‌కంగా మారుతోంది. 

ఈ క్రమంలో క‌రోనా కొత్త వేరియంట్లు పుట్టుకొస్తున్నాయి. తాజాగా భార‌త్‌లో మ‌రో ప్ర‌మాద‌క‌ర క‌రోనా వేరియంట్‌ను గుర్తించారు. ఈ వేరియంట్ బారిన ప‌డిన వారు ఏడు రోజుల్లో తమ బరువు కోల్పోతారు. గ‌తంలో ఈ వేరియంట్‌ను బ్రెజిల్‌లో గుర్తించారు. ఇటీవల కరోనా వైరస్‌కు చెందిన‌ రెండు కొత్త వేరియంట్లు బ్రెజిల్ నుంచి భారతదేశంలోకి ప్ర‌వేశించాయ‌ని శాస్త్ర‌వేత్త‌లు చెబుతున్నారు. భార‌త్‌లో క‌నిపించిన ఈ కొత్త వేరియంట్ పేరు B.1.1.28.2. ప్రస్తుత సమాచారం ప్రకారం శాస్త్రవేత్తలు ఈ వేరియంట్‌ను ఎలుకల‌పై పరీక్షించ‌గా పలు షాకింగ్‌ విషయాలు వెలుగులోకి వచ్చాయి.

ఈ న్యూ వేరియంట్ సోకితే.. ఏడు రోజుల్లోనే దానిని సులభంగా గుర్తించవచ్చని శాస్త్రవేత్తలు క‌నుగొన్నారు. అలాగే ఇది చాలా ప్రమాదకరమైనద‌ని, బాధితులు కేవలం ఏడు రోజుల్లోనే త‌మ శరీర బరువును చాలా అధికంగా కోల్పోతారని శాస్త్ర‌వేత్త‌లు తెలిపారు. ఈ వేరియంట్ యాంటీబాడీ సామర్థ్యాన్ని కూడా తగ్గిస్తుంద‌ని వెల్లడించారు. దీనిగురించి పూణేలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ శాస్త్రవేత్తలు స్పందిస్తూ విదేశాల నుంచి వచ్చిన ఇద్దరు బాధితుల‌లో ఈ కొత్త వేరియంట్ ను కనుగొన్నామ‌న్నారు. అయితే ప్రస్తుతానికి ఇండియాలో ఈ వైర‌స్ కేసులు ఎక్కువ‌గా లేవ‌ని చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

You may like this

Related Articles