Trending

6/trending/recent

Summer Holidays: ఏపీ లో స్కూల్స్ కి జూన్ 30 వరకు వేసవి సెలవులు పొడిగింపు

Summer Holidays: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ కోరలు చాస్తోంది. ఈ తరుణంలో ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో లాక్‌డౌన్‌ కొనసాగుతున్న నేపధ్యంలో అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు సెలవులను పొడిగిస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు పాఠశాల విద్యా కమిషనర్‌ చిన వీరభద్రుడు ఉత్తర్వులను జారీ చేశారు. వాస్తవానికి ఈ విద్యా సంవత్సరం జూన్  3తో ముగియనుంది. అయితే కరోనా వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని విద్యార్ధులకు పరీక్షలు నిర్వహించకుండానే మరోమారు సెలవులను పొడిగించింది.

ఇక జూన్ 30 తర్వాత అప్పటి పరిస్థితిని సమీక్షించి సెలవులు పొడిగించాలా.? లేక పరీక్షలు నిర్వహించాలా.? అనే దానిపై ఓ నిర్ణయానికి వస్తామని ఉన్నతాధికారులు తెలిపారు.

The attention of all the Regional Joint Director of School Education and District Educational Officers in the State are invited to the ref 10th cited, wherein the Union Home Secretary & Chairman, NEC, GoI has issued orders Dt:27.05.2021 that, the guidelines for surveillance, containment and caution issued in MHA orders Dt-29.04.2021, as conveyed by Ministry of Health & Family Welfare (MoHFW), GoI D.O. letter dated 25.04.2021, has been extended up to30th June, 2021. Further, the Government has undertaken several measures including strengthening of surveillance for prevention, containment, and control of COVID-19.

Download Orders




Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad