Trending

6/trending/recent

ఈ హజర్ న్యూ వెర్షన్ యాప్ E HAZAR NEW VERSION APP

ఈ రోజు 11:30 వరకు డౌన్లోడ్ చేసిన స్కూల్స్ సంఖ్య

అన్ని ప్రభుత్వ యాజమాన్య పాఠశాల ప్రధానోపాధ్యాయులు  ఈ హాజరు కు సంబంధించి న్యూ వెర్షన్ యాప్ ఇవ్వబడింది.

మీ బయోమెట్రిక్ డివైజ్ లలో  SE EHAZAR APP UNINSTALL చేసిన తర్వాత మీకు ఇవ్వబడిన యాప్ ను  బ్లూటూత్/షేర్ ఇట్ తదితర మాధ్యమాలు ద్వారా మీ డివైజ్  లకు పంపి ఇన్స్టాల్ చేయవలసిందిగా కోరడమైనది.

ప్లే స్టోర్ లో కొద్ది రోజులలో  లభ్యం కానుంది.



Click Here For Play Store Direct Link

ఈ యాప్ ను వినియోగించడం లో ఒక్క రోజు ఇబ్బందులు కలగవచ్చు. కానీ ఏ విధమైన ఇబ్బందులు లేకుండా ఉండే యాప్. సహకరించి మీ హాజరు నమోదు చేయగలరు - ఐటి టీమ్ అమరావతి


ఈ హజర్ న్యూ వెర్షన్ యాప్ E HAZAR NEW VERSION APP

Post a Comment

1 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad