Trending

6/trending/recent

ఈ సర్వీస్ రిజిస్టర్ ప్రాధమిక సమాచారం E SR PRIMARY DETAILS

ఈ సర్వీస్ రిజిస్టర్ ప్రాధమిక సమాచారం

ప్రభుత్వ ఉద్యోగులందరి సర్విస్ రిజిస్టర్ లను ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఆన్లైన్ చేయాలంటూ ఉత్తర్వులు జారీ చేసింది.

దీని ద్వారా ఉద్యోగులు తమ సర్విస్ లోని ప్రతి అంశాన్ని ఆన్లైన్ లో నమోదు చేయాల్సి ఉంటుంది.

ఇలా చేయడం ద్వారా ఉద్యోగులకు సర్విస్ లో ఉన్నప్పుడు, రిటైర్మెంట్ సమయం లో ఏ విధమైన ఇబ్బందులు లేకుండా ఉంటుంది.

ఈ సర్విస్ రిజిస్టర్ నమోదు పెద్ద పని ఏమీ కాదు, అలా అని చిన్నది కూడా కాదు. పూర్తి సమాచారం ముందుగా సిద్ధం చేసుకుని ఉంటే ఒక్క రోజు లో పూర్తి చేసేయొచ్చు.

ఈ సర్విస్ రిజిస్టర్ వివరాలు నమోదు చేయాల్సిన వెబ్సైట్ 

ఈ సర్వీసు రిజిస్టర్ వెబ్సైట్లోకి లాగిన్ అయ్యే విధానం కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.
[post_ads]
Tags

Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad