వలస పిల్లలను ఏ విధమైన డాక్యుమెంట్లు అడగకుండా అడ్మిషన్స్ ఇవ్వమని ఉత్తర్వులు ADMISSIONS WITHOUT ANY DOCUMENTS MIGRATED CHILDREN
కరోనా మహమ్మారి వ్యాప్తి కారణంగా వివిధ ప్రాంతాల నుండి వలస వచ్చిన
వారి పిల్లలను వారి వయస్సుల ఆధారంగా ఆయా తరగతులలో (ఎట్టి సర్టిఫికెట్లు, డాక్యుమెంట్లు కోసం వత్తిడి చేయకుండా) అడ్మిషన్ ఇచ్చేందుకు తగు చర్యలు గైకొనవలసిందిగా అందరు జిల్లా విద్యాశాఖాధికారి లను, APC సమగ్ర శిక్ష లను కోరుతూ SPD APSS శ్రీమతి కె వెట్రిసెల్వి మెమో జారీ చేసారు
[post_ads]
COMMENTS