Trending

6/trending/recent

Webex Meeting Details : 18వ తేదీన డి.ఈ.ఓ లతో జరిగిన వెబెక్స్ మీటింగ్ విశేషాలు

Webex Meeting Details : 18వ తేదీన డి.ఈ.ఓ లతో జరిగిన వెబెక్స్ మీటింగ్ విశేషాలు

Webex Meeting Details : 18వ తేదీన డి.ఈ.ఓ లతో జరిగిన వెబెక్స్ మీటింగ్ విశేషాలు

జగనన్న విద్యా కానుక

  • జగనన్న విద్యా కానుక లో లో అన్ని ఆ అంశాలతో కూడిన రిట్టుస సు మాత్రమే బయోమెట్రిక్‌ ద్వారా సరఫరా చేయాలి.
  • అనివార్య కారణాలవల్ల యూనిఫామ్‌ క్లాత్‌ మరియు బూట్లు లేట్‌ అయినవి, కాబిట్టి ఆ రెండు మినహా మిగతా ఐటమ్స్‌ తో ఈనెల 25 లోపు పంపిణీ పూర్తి చేయాలి.
  • ది. 25.07.2022 తర్వాత యూనిఫామ్‌ మరియు బూట్లు తో కలిపి జగనన్న విద్యా కానుక పూర్తిస్థాయిలో అందజేయాలి.

పాఠశాల మేనేజ్మెంట్‌ గ్రాంట్‌

  • 2020 - 21, 2021-22 విద్యా సంవత్సరాలలో పాఠశాల మేనేజ్మెంట్‌ గ్రాంట్‌ జమ కాని పాఠశాలల సంఖ్య అధికంగా ఉన్నది.వాని తాలూకు రూ.110 కోట్ల రూపాయలు పెండింగ్లో ఉన్నాయి.
  • ప్రధానోపాధ్యాయులు ది: 20. 07.2022 లోపు పి ఎఫ్‌ ఎం ఎస్‌ ఖాతాలు తెరిచిన చో నిధులు వెంటనే సంబంధిత ఖాతాలలో జమ అవుతాయి.
  • కావున ప్రధానోపాధ్యాయులు 420 సిబ్బంది మరియు సిఆర్‌పి లతో సహకరించి మూడు దశల రిజిస్ట్రేషన్‌ పూర్తి చేసి పిఎఫ్‌ఎంఎస్‌ ఖాతాలు సిద్ధంగా ఉంచాలి.
  • పిఎఫ్‌ఎంఎస్‌ ఖాతాలు లేనిచో ఎట్టి పరిస్థితులలో నిధులు జమ కావు.

ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌

  • “ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌” లో భాగంగా “హర్‌ ఘర్‌ కా జండా” కార్యక్రమం ఆగస్టు 11వ తేదీ నుంచి 15వ తేదీ వరకు జరపవలెను.
  • ఈ సందర్భంగా * విలేజ్‌ ప్రభాత్‌ భేరీ” అనే కార్యక్రమం ప్రతి గ్రామం, ఆవాస ప్రాంతంలో, పట్టణంలో నిర్వహించాలి.
  • సంబంధిత ప్రాంత విద్యార్థిని, విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు అందరూ విధిగా విలేజ్‌ ప్రభాత్‌ భేరీ” లో పాల్గొనాలి.
  • వేకువజామున దేశభక్తి గీతాలు ఆలపిస్తూ వీధులలో ఊరేగింపుగా ప్రజలను చైతన్యపరచాలి.
  • “అమృత్‌ సరోవర్‌” కార్యక్రమంలో భాగంగా మన రాష్ట్రంలో 390 ప్రాంతాలు గుర్తించబడ్డాయి. సంబంధిత “అమృత్‌ సరోవర్‌” కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులు విధిగా పాల్గొనాలి.
  • జండా తో సెల్ఫీ ఫోటో దిగి “ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌” పోర్టల్‌ లో అప్‌ లోడ్‌ చేసినట్లయితే సర్టిఫికెట్‌ జనరేట్‌ అవుతుంది. సర్టిఫికెట్‌ ను విద్యార్థిని విద్యార్థులు భద్రపరుచుకోవాలి.
  • ఆగస్టు 13, 14, 15 తేదీలలో ప్రతి ఇంటి మీద, ప్రభుత్వ , ఫైవేటు కార్యాలయాల మీద జాతీయ జెందా ఎగురవేయాలి.
  • దేశభక్తి గీతాలు ఆలపిస్తూ మన స్వాతంత్రం కోసం ప్రాణాలు అర్చించిన వీరుల గాథలను గుర్తుచేసుకోవాలి.
  • స్వాతంత్రం కోసం ప్రాణాలు అర్చించిన వీరులకు సంబంధించిన కళారూపాలు, చిత్రాలు మొదలగునవి ప్రదర్శించాలి.
  • ప్రతి ఇంటా, ప్రతి వ్యక్తీ, ప్రతి విద్యార్ధి “ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌” _కార్యక్రమాలలో పాల్గొనాలి.
  • స్వాతంత్ర పోరాటానికి సంబంధించిన కథలు, చిత్రాలు విరివిగా ప్రదర్శిస్తూ అందరినీ ఉత్తేజపరచాలి. “హర్‌ ఘర్‌ కా జండా” కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి.

అడిషనల్‌ ప్రాజెక్టు కో ఆర్డినేటర్‌,
    సమగ్ర శిక్షా, గుంటూరు.

    Post a Comment

    0 Comments

    Top Post Ad

    https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

    Below Post Ad