Trending

6/trending/recent

Viral Photo: అమాయకపు చూపులతో ముద్దులొలుకుతున్న ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టండి.. ఇప్పటికీ అబ్బాయిల యువరాణి..

 ఈ హీరోయిన్ ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ లోనూ దూసుకుపోతుంది. నాలుగు పదుల వయసులో పెళ్లికి దూరంగా ఉంటూ సినిమాల్లో రాణిస్తోంది.Viral Photo: అమాయకపు చూపులతో ముద్దులొలుకుతున్న ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టండి.. ఇప్పటికీ అబ్బాయిల యువరాణి..

Viral Photo: అమాయకపు చూపులతో ముద్దులొలుకుతున్న ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టండి.. ఇప్పటికీ అబ్బాయిల యువరాణి..

ప్రస్తుతం సోషల్ మీడియాలో సినీ సెలబ్రెటీలకు ఉండే క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. ముఖ్యంగా హీరోయిన్స్ చేసే ప్రతి పోస్ట్ నెట్టింట క్షణాల్లో వైరల్ అవుతుంటాయి. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ అనే తేడా లేకుండా కథానాయకలకు భారీ ఫాలోయింగ్ ఉంటుంది. ఇక వారికి సంబంధించిన చిన్ననాటి ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. తాజాగా పైన కనిపిస్తున్న ఈ చిన్నారి ఫోటో నెట్టింట చక్కర్లు కొడుతుంది. చూశారు కదా ? అమాయకపు చూపులతో ముద్దులొలుకుతున్న ఆ చిన్నారి ఒకప్పుడు టాప్ హీరోయిన్ గుర్తుపట్టండి.

ఈ హీరోయిన్ ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ లోనూ దూసుకుపోతుంది. నాలుగు పదుల వయసులో పెళ్లికి దూరంగా ఉంటూ సినిమాల్లో రాణిస్తోంది. మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది. ఆ చిన్నారి మరెవరో కాదండి.. అందాల ముద్దుగుమ్మ త్రిష. వర్షం, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, పౌర్ణమి, అతడు వంటి సూపర్ హిట్ చిత్రాలతో ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేసుకుంది. ఈ అమ్మడుకు యూత్ లో భారీ ఫాలోయింగ్ ఉంటుంది. ప్రస్తుతం త్రిష డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కిస్తున్న పొన్నియన్ సెల్వన్ సినిమాలో నటిస్తోంది. ఇందులో యువరామి కుందవై పాత్రలో నటిస్తోంది. ఇటీవల విడుదలైన త్రిష ఫస్ట్ లుక్ పోస్టర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad