Trending

6/trending/recent

Fact Check : Amma Vodi , Vahana Mitra - అమ్మ ఒడి , వాహన మిత్ర పథకాలు ఈ సంవత్సరానికి రద్దు అంటూ తిరుగుతున్న వార్తలో నిజమెంత ?? తెలుసుకొండి.

Fact Check : Amma Vodi , Vahana Mitra - అమ్మ ఒడి , వాహన మిత్ర పథకాలు ఈ సంవత్సరానికి రద్దు అంటూ ఒక వార్త సోషల్ మీడియా లో తిరుగుతుంది.  

సోషల్ మీడియా లో తిరుగుతుంది ఈ క్రింది వార్తే

Fact Check : Amma Vodi , Vahana Mitra - అమ్మ ఒడి , వాహన మిత్ర పథకాలు ఈ సంవత్సరానికి రద్దు అంటూ తిరుగుతున్న వార్తలో నిజమెంత ?? తెలుసుకొండి.

అయితే ఈ వార్త నిజం అనుకుంటే పొరపాటు పడినట్లే... ఈ వార్త అబద్ధపు వార్త అని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ట్విట్టర్ వేదిక గా Fact Check Account లో ఈ క్రింది విధంగా పేర్కొంది. మరియు ఇటువంటి వార్త ను తయారు చేసిన వారిపై తగిన చర్యలు తీసుకుంటామని ప్రకటించింది.

Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad