Trending

6/trending/recent

Live Updates : AP Amma Vodi 2022 Eligible List , Reverification List , App , Survey Process , FAQ , Dash Board - Complete Details

For remaining more articles about Amma Vodi 2022 Click Here

[post_ads_2]

బ్యాంకు ఖాతాను ఆధార్ కు అనుసంధానం చేయు విధానం

Amma Vodi : Problems and Grievance Methods అమ్మ ఒడి వివిధ సమస్యలు అర్జీ విధానం

Amma Vodi - Grievance Form - అమ్మఒడి అర్జీ కొరకు దరఖాస్తు

సచివాలయ పరిధిలోని క్లస్టర్ ల వారీగా ekyc అయ్యిందో లేదో ఈ క్రింది లింక్ ద్వారా తెలుసుకోవచ్చు.

ముందుగా జిల్లా >> మండలం >> మీ సచివాలయం >> మీ క్లస్టర్ >> ఇలా వచ్చిన తర్వాత క్లస్టర్ నంబర్ ఎదురుగా ఉన్న విద్యార్థుల సంఖ్య మీద క్లిక్క్ చేస్తే ఎక్సెల్ ఫైల్ డౌన్లోడ్ అవుతుంది. ఈ ఫైల్ లో ఈ కెవైసీ ఎవరికి పూర్తి అయ్యింది, ఎవరికి పూర్తి కాలేదు అనే సమాచారం ఉంటుంది.

Amma Vodi - Sachivalayam User Manual

అమ్మఒడి పథకం అప్డేట్ బెనెఫిషరీ ఔట్రీచ్ అప్లికేషన్ V4.7 :

అమ్మ ఒడి పథకం ఈ సంవత్సరానికి సంబంధించి అర్హులను మరియు అనర్హులను గుర్తించే ప్రాసెస్ లో మొదటగా లబ్ధిదారుల ఔట్రీచ్ సర్వే కొరకు "Beneficiary Outreach Mobile Application V4.7" ను విడుదల చేస్తూ "అర్హుల & అనర్హుల జాబితాలను" విడుదల చెయ్యనున్నారు.

[post_ads]
AP Amma Vodi 2022 App , Survey Process , FAQ , Dash Board - Complete Details

బెనెఫిషరీ ఔట్రీచ్ అప్లికేషన్ V4.7 :

http://bit.ly/Beneficiary-Outreach-4_7v

అప్లికేషన్ లో అమ్మఒడి లబ్ధిదారులకు ఔట్రీచ్ సర్వే చేయు విధానం డాకుమెంట్ : 

https://bit.ly/3MzEluH

[post_ads]

Jagananna Ammavodi- ekyc Dashboard. ::

https://bit.ly/3lx2gz0

Amma Vodi names enabled in WEA and volunteers login for taking mother ekyc

AP Amma Vodi 2022 App , Survey Process , FAQ , Dash Board - Complete Details

వాలంటీర్ AMMAVODI BOR అప్లికేషన్ నందు చేయవలసినది

అమ్మ ఒడి(Search) లో Student Aadhaar Number లేదా Mother Aadhaar Number , Student Id ని ఎంటర్ చేసి Get Details మీద  Student  Details(Mother Ekyc) స్క్రీన్ కనపడుతుంది.

Student Details(Mother Ekyc) స్క్రీన్ లో Student Name, Student Id, Student  Aadhaar Number, School Id, Class, Mother Name, Scheme Name, Select  Beneficiary Status వస్తాయి. ఒకవేళ Student Aadhaar Number Empty గా ఉంటే Student Aadhaar Number ని ఎంటర్ చేయాలి.

Select Beneficiary Status లో Live, Death ఆప్షన్ కలవు. స్టేటస్ LIVE అని సెలెక్ట్ చేసి MOTHER AUTHENICATION తీసుకోవాలి.

Amma Vodi App - Faq

Q) కొంత మంది విద్యార్థుల పేర్లు BOP అప్లికేషన్ లో కనిపించటం లేదు.
A) Check in NBM for eligibility.  Search by Aadhaar in bop app if eligible.

Q)అమ్మ ఒడి లో కొంత మంది స్టూడెంట్స్ కి mother diead అవ్వడం వల్ల గత రెండు సంవత్సరాలు Father account లో money credit అయినవి ఇప్పుడు ekyc mother names వచ్చాయి ...దీనికి సొల్యూషన్ చెప్పండి ఏంటి ?

A) GSWS Dept. received data from school education / BIE.  While entering data at schools Mother uid entered instead of father UID. Will provide option to enter father uid in NBM. -Team

Post a Comment

3 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad