Trending

6/trending/recent

Water Drinking Habit: నీరు ఇలా తాగితే ఎంత ప్రమాదమో తెలుసా? వెంటనే అలవాటు మార్చుకోండి! లేదంటే మీకే నష్టం..

Drinking water tips: నీళ్లు తాగడానికి సరైన మార్గం మీకు తెలుసా? తప్పుడు అలవాట్ల వల్ల ఏం జరుగుతుందో తెలుసా? అయితే ఇప్పుడు తెలుసుకోండి.

Water Drinking Habit: నీరు ఇలా తాగితే ఎంత ప్రమాదమో తెలుసా? వెంటనే అలవాటు మార్చుకోండి! లేదంటే మీకే నష్టం.

నీరు లేని జీవితం ఊహించలేనిది. నీరు -జీవం అనే పదాన్ని మీరు చాలాసార్లు విని ఉంటారు. ఎందుకంటే నీరు లేకుండా మనిషి జీవితం సాగదని అందరికీ తెలుసు. అందుకే రోజూ 5-6 గ్లాసుల నీళ్లు తాగాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

అయితే నీరు తాగడానికి సరైన మార్గం మీకు తెలుసా? నిలబడి నీళ్లు తాగకూడదని పెద్దలు చెప్పడం చాలా సార్లు మీరు వినే ఉంటారు. ఇది శాస్త్రీయంగా కూడా ఖచ్చితమైనది.

ఎందుకంటే ఇలా చేయడం వల్ల మీ ఆరోగ్యంపై చెడు ప్రభావం పడుతుంది. కనీసం ఇప్పటి నుంచైనా నీరు తాగేటప్పుడు మీరు ఇంకా ఏమి తప్పు చేస్తున్నారో చూడండి.

ఏ సీజన్‌లోనూ ఎక్కువ చల్లటి లేదా వేడి నీటిని తాగకూడదు. మీ శరీరానికి హాని కలిగించవచ్చు. అయితే, మీరు తేలికపాటి వేడి నీటిని తాగవచ్చు. ఇది మీ ఆరోగ్యానికి మంచి ,ప్రయోజనకరమైనదిగా పరిగణిస్తారు.

నిలబడి నీరు తాగకుండా ప్రయత్నించండి. నిలబడి నీరు తాగడం వల్ల ఎముక కీళ్లలో నీరు పేరుకుపోతుంది. ఇది ఆర్థరైటిస్‌కు దారితీస్తుంది . సాధ్యమైనంత వరకు కూడా కూర్చొని నీరు తాగడానికి ప్రయత్నించండి. ఈ అలవాటు ఉంటే వెంటనే మార్చుకోండి.

చాలా మంది నేరుగా ఒకే గుటకలో నీరు మొత్తం తాగేస్తారు.. అయితే ఇది మీ ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతుందని వైద్యుల చెబుతున్నారున వారి సలహా ప్రకారం నీళ్లు కొద్దికొద్దిగా తాగే అలవాటు మంచిది. అయితే, మీరు తిన్న వెంటనే నీరు తాగకూడదు. అలా చేయడం వల్ల కడుపు సమస్యలు వస్తాయి.

రాత్రి పడుకునే ముందు నీరు తాగడం చాలా ముఖ్యం. తద్వారా మన ఆహారం బాగా జీర్ణమవుతుంది. ఫలితంగా, మీ జీవక్రియ నిర్వహణ సక్రమంగా ఉంటుంది. వ్యర్థాలు, టాక్సిన్స్ శరీరం నుండి టాయిలెట్ ద్వారా బయటకు వెళ్లిపోతాయి..

(Disclaimer: The information and information given in this article is based on general assumptions. newStone Telugu does not confirm the same. Please contact the relevant expert before implementing them)(Water Drinking Habit)

Water Drinking Habit: నీరు ఇలా తాగితే ఎంత ప్రమాదమో తెలుసా? వెంటనే అలవాటు మార్చుకోండి! లేదంటే మీకే నష్టం..


Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad