Trending

6/trending/recent

UDISE+ Complete Information 2022 : యూ డైస్ ప్లస్ పూర్తి సమాచారం

UDISE+ Complete Information : ఆంధ్ర ప్రదేశ్ పాఠశాల విద్యా శాఖ గతం లో యూ డైస్ కు సంబందించిన సమాచారం రాష్ట్ర స్తాయి లో సేకరించి, తప్పులు ఉంటే సరి చేసి కేంద్ర ప్రభుత్వానికి సమర్పించేది. కానీ ఈ సంవత్సరం నుండి నేరుగా కేంద్ర ప్రభుత్వ వెబ్సైట్ లోకి డేటా ఎంట్రీ చేసే విధంగా ఆదేశాలు జారీ చేసింది. newStone.in కావున ఈ సారి మనం చేయబోయే డేటా ఎంట్రీ చాలా ఖచ్చితం గానూ, వాస్తవ అంశాలను ప్రతిబింబించే విధంగానూ ఉండాలి. ఈ సారి చేయ బోయే డేటా ఎంట్రీ కి పూర్వపు డేటా ఏమీ అందుబాటు లో ఉండదు కావున మనమే పూర్వపు రోజుల లో తయారు చేసుకున్న విధముగా ప్రతి టేబుల్ ను సిధ్ధం చేసుకోవాలి.

UDISE+ Complete Information 2022 : యూ డైస్ ప్లస్ పూర్తి సమాచారం

Article Updated on 08/04/2022 @ 12:00 PM

UDISE+ ప్రక్రియ పూర్తి అయ్యే వరకు ఈ ఆర్టికల్ ఎప్పటి కప్పుడు అప్దేట్ చేయబడును. కావున ఎప్పటికప్పుడు తాజాగా ఈ పేజీని సందర్శించగలరు

UDISE+ గత సంవత్సరం డేటాను డౌన్లోడ్ చేసే విధానం

STE1 : OPEN BELOW LINK

PREVIOUS U DISE DATA 2020-21 DOWNLOAD LINK
OPEN BELOW DIRECT LINK FOR  U DISE DATA DOWNLOAD
STEP2 : CLICK 2020-21 AND ENTER USER NAME AS DISE CODE & PASSWORD
STEP 3:Find and Download Your School DCF 2021 Now

UDISE+ Complete Information 2022 : యూ డైస్ ప్లస్ పూర్తి సమాచారం

UDISE+ సమాచారమును ఏ వెబ్సైట్ లో ఎంటర్ చేయాలి ?

https://udiseplus.gov.in/udiseplus-206/ వెబ్సైట్ లో సమాచారాన్ని ఎంటర్ చేయాలి.
[post_ads]

UDISE+ సమాచారమును ఎంటర్ చేయడానికి యూజర్ నేమ్, పాస్వర్డ్ ఏమిటి ?

మీ యూజర్ నేమ్, పాస్వర్డ్ ను మీ ఎం.ఈ.ఓ ఆఫీసు వారు సెట్ చేస్తారు. అవి మీ మొబైల్ కు ఎస్.ఎం.ఎస్ రూపం లో వస్తాయి. సేవ్ చేసుకుని ఉంచుకొండి. newStone.in ఒకవేళ అలా మెసేజ్ రాక పోతే మీ ఎం.ఈ.ఓ కార్యాలయాన్ని సంప్రదించండి.  మీ యూజర్ నేమ్, పాస్వర్డ్ ను మార్చుకోవాలి అనుకుంటే ఈ క్రింది లింక్ లో లాగిన్ అయ్యి మార్చుకోగలరు.

UDISE+ సమాచారమును నింపడానికి మనం తయారు చేసుకోవలసిన ఫార్మాట్ ఏమైన ఉన్నదా ?

ఈ సమాచారాన్ని నింపడానికి డేటా కాప్చ్యూర్ ఫార్మాట్ ఉన్నడి. ఇది 51 పేజీలు ఉంటుంది. మీ పాఠశాల సమాచారాన్ని ఆ ఫార్మాట్ లో నింపుకుని ఉంచుకోండి..newStone.in 

[post_ads]

UDISE+ సమాచారమును నింపడానికి ఈ సంవత్సరం అనుసరిస్తున్న విధానం ఏమిటి ?

ఆంధ్ర ప్రదేశ్ పాఠశాల విద్యా శాఖ గతం లో యూ డైస్ కు సంబందించిన సమాచారం రాష్ట్ర స్తాయి లో సేకరించి, తప్పులు ఉంటే సరి చేసి కేంద్ర ప్రభుత్వానికి సమర్పించేది. కానీ ఈ సంవత్సరం నుండి నేరుగా కేంద్ర ప్రభుత్వ వెబ్సైట్ లోకి డేటా ఎంట్రీ చేసే విధంగా ఆదేశాలు జారీ చేసింది. newStone.in కావున ఈ సారి మనం చేయబోయే డేటా ఎంట్రీ చాలా ఖచ్చితం గానూ, వాస్తవ అంశాలను ప్రతిబింబించే విధంగానూ ఉండాలి. ఈ సారి చేయ బోయే డేటా ఎంట్రీ కి పూర్వపు డేటా ఏమీ అందుబాటు లో ఉండదు కావున మనమే పూర్వపు రోజుల లో తయారు చేసుకున్న విధముగా ప్రతి టేబుల్ ను సిధ్ధం చేసుకోవాలి.

UDISE+ సమాచారమును నింపడానికి గత సంవత్సర సమాచారం ఏమైన అందుబాటులో ఉన్నదా ?

గత సంవత్సర డేటా కు సంబంధించిన సమాచారం గతం లో  https://studentinfo.ap.gov.in/UDISE  నందు అందుబాటులో ఉండేది. ప్రస్తుతం ఆ డేటా డౌన్లోడ్ కావడం లేదు. ఎం.ఈ.ఓ లాగిన్ లో ఇప్పటికి కూడా ఆ లింక్ చూపించినప్పటికి కూడా అది పని చేయడం లేదు. ఉదాహరణకు 28152000101 అనే డైస్ కోడ్ కలిగిన పాఠశాల గత డేటాను https://studentinfo.ap.gov.in/UDISE/allsectionsprint.do?mode=getAllPrint&schoolCode=28152000101 అనే లింక్ పై పొందేవాళ్ళం.. కానీ ఇప్పుడు ఆ సదుపాయం లేదు. newStone.in

గత సంవత్సర డేటా కాపీని స్కూల్ లో సాఫ్ట్ కాపీ లేదా హార్డ్ కాపీ రూపం లో భద్రపరచుకున్న వారికే డేటా అందుబాటులో ఉంటుంది. లేదా ఎం.ఈ.ఓ కార్యాలయం లో ఒక కాపీ ఉంటుంది. అది మీరు వారిని సంప్రదించి పొందవచ్చు.

UDISE+ సమాచారము నింపడానికి రిఫరెన్స్ తేదీ ఏమిటి ?

ఈ డేటా నింపుటకు 30.09.2021 తేదీని రిఫరెన్స్ తేదీ గా తీసుకోవాలి.

UDISE+ సమాచారము లో విద్యార్థుల ను వయసుల వారీగా విడగోట్టే టేబుల్ ఎలా పూర్తి చేయాలి ?

దీని కొరకు చిన్న పరిష్కారం కలదు. https://studentinfo.ap.gov.in/ లాగిన్ లో Reports లో మన స్కూల్ యొక్క విద్యార్థుల Age wise Report ఇచ్చారు. కావున దీనిని మనం ఉపయోగించుకోవచ్చు. అయితే ఈ డేటా ఈ రోజు వరకు ఉన్న డేటా ప్రకారం ఉంటుంది. కావున రిఫరెన్స్ తేదీ వరకు ఉన్న రోల్ ప్రకారం సరి చేసుకోవాలి. newStone.in

అదే విధంగా Reports లో మన స్కూల్ యొక్క విద్యార్థుల Caste Wise Report  కూడా ఇచ్చారు. దీనిని కూడా ఉపయోగించుకోవచ్చు. (ఈ రిపోర్టు చాలా మేరకు పని చేయడం లేదు).

UDISE+ ప్రక్రియ పూర్తి అయ్యే వరకు ఈ ఆర్టికల్ ఎప్పటి కప్పుడు అప్దేట్ చేయబడును. కావున ఎప్పటికప్పుడు తాజాగా ఈ పేజీని సందర్శించగలరు

Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad