Trending

6/trending/recent

RBI Shock to Paytm Payments Bank New Customers Banned : పేటీఎం కు ఆర్బిఐ గట్టి షాక్... కొత్త ఖాతాదారులు రాకుండా బ్యాన్ చేసిన ఆర్.బి.ఐ

RBI Shock to Paytm  Payments Bank : పేటీఎం కు ఆర్బిఐ గట్టి షాక్... కొత్త ఖాతాదారులు రాకుండా బ్యాన్ చేసిన ఆర్.బి.ఐ

RBI Shock to Paytm  Payments Bank - No New Customers

న్యూస్ టోన్, ముంబై : పేటియం పేమెంట్ బ్యాంకు కు ఆర్బిఐ భారీ షాక్ ఇచ్చింది. ఇకపై పేటీఎం కొత్త ఖాతాదారులను చేర్చుకోవడానికి వీలు లేదని ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటివరకు అమలులో ఉన్న బ్యాంక్ రెగ్యులేషన్ చట్టాల ప్రకారం ఈ చర్య తీసుకున్నట్టు ఆర్బిఐ వెల్లడించింది. ఈ ఆదేశాలు తక్షణమే అమలులోకి వస్తాయని తెలిపింది. ఈ నిర్ణయం ప్రకారం పేటీఎంలో కొత్త ఖాతా దారులుగా ఎవరు చేరలేరు. 

పేటీఎం తక్షణమే ఇన్కమ్ టాక్స్ ఆడిట్ కొరకు సంస్థను నియమించుకోవాలని ఆదేశించింది. ఆడిట్ పూర్తి అయిన తర్వాత మాత్రమే, ఏ విధమైన లోపాలు లేవని గుర్తిస్తే కొత్త ఖాతా దారులను చేర్చుకునే విషయం పై పున సమీక్ష చేస్తామని తెలిపింది. 

RBI Shock to Paytm  Payments Bank : పేటీఎం కు ఆర్బిఐ గట్టి షాక్


Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad