Just In

6/trending/recent

Ads Area

CFMS Alert : CFMS Website 1.0 will shutdown at any time

CFMS Alert : CFMS Website 1.0 will shutdown at any time

CFMS Alert

న్యూస్ టోన్, అమరావతి : ఆంధ్ర ప్రదేశ్ లో గత ప్రభుత్వం ప్రవేశ పెట్టిన సి.ఎఫ్.ఎం.ఎస్ వెబ్సైట్ 1.0 ను రోల్ ఔట్ చేస్తూ ప్రస్తుత ప్రభుత్వం నూతన వెర్షన్ ను తాజాగా అమలు లోకి తెచ్చింది. ఈ నూతన వెబ్సైట్ లోనే ఆర్థిక వ్యవహారాలు అన్నీ జరుగుతున్నాయి. ఉద్యోగుల పి.ఆర్.సి అంశం తో ఈ వెబ్సైట్ ఆవిష్కరణ జరిగింది. 

కావున, పాత సి.ఎఫ్.ఎం.ఎస్ వెబ్సైట్ ను మార్చి 31, 2022 తర్వాత ఏ క్షణం లో అయినా నిలిపివేయవచ్చు. కావున పాత సి.ఎఫ్.ఎం.ఎస్ వెబ్సైట్ లో వివిధ లావాదేవీలు నిర్వహించిన వారు, వాటి రిపోర్ట్స్ ను తీసుకుని ఉంచుకోవడం మంచిది.
వాటిలో ముఖ్యమైనవి
  • డి. డి. ఓ లు వారి పరిధి లో సబ్మిట్ చేసిన అన్ని బిల్లులు
  • పి.డి అకౌంట్ తాలూకా స్టేట్మెంట్.
లాగిన్ లింక్
B.L.M Link (Scroll Down for PD Account Statement Link)
[post_ads]
CFMS Alert : CFMS Website 1.0 will shutdown at any time

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad