Trending

6/trending/recent

TTD Darshan Tickets Booking Info : మార్చి నెలకు తిరుపతి టికెట్ల సమాచారం

TTD Darshan Tickets Booking Info : మార్చి నెలకు తిరుపతి టికెట్ల సమాచారం

TTD Darshan Tickets Booking Info

న్యూస్ టోన్, తిరుమల తిరుపతి : మార్చి - 2022 నెలకు సంబంధించిన 300 రూపాయల ప్రత్యేక దర్శనం టికెట్లు ఈనెల 23వ తేదీన ఉందయం 9 గంటలకు అందుబాటులో ఉంచనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం తెలిపింది. వీటితోపాటుగా ఫిబ్రవరి నెలకు సంబంధించి 24 వ తేదీ నుండి 28వ తేదీ వరకు ఎడిషనల్ కోటా గా రోజుకు 13000 టికెట్లను కూడా 23వ తేదీ ఉదయం 9 గంటలకు అందుబాటులో ఉంచుతున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటనలో తెలిపింది. టికెట్స్ కావాల్సిన భక్తులు ఈ లింక్ నందు బుక్ చేసుకోగలరు. 

దేవస్థానం యొక్క అధికారిక వెబ్సైట్ ను పూర్తి వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేసి తెలుసుకోగలరు.


Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad