Ads Area

PRC Revised Orders : పి.ఆర్.సి సవరణ ఉత్తర్వులు విడుదల

PRC Revised Orders : పి.ఆర్.సి సవరణ ఉత్తర్వులు విడుదల

PRC Revised Orders - HRA, CCA, Additional Quantum of Pension

న్యూస్ టోన్, అమరావతి : ఉద్యోగ సంఘ నాయకులతో జరిగిన చర్చల ఫలితంగా పి.ఆర్.సి సవరణ ఉత్తర్వులు జారీ కావాల్సి ఉండగా, ఈ మేరకు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సంషేర్ సింగ్ రావత్ పి.ఆర్.సి సవరణ ఉత్తర్వులు జారీ చేసారు. 

PRC Revised Orders - ముఖ్య అంశాలు

  • HRA స్లాబులపై ప్రభుత్వ నూతన ఉత్తర్వులు విడుదల
  • 50,000 జనాభా వరకు 10 %
  • 50,000 to 2,00,000  12%.
  • 2,00,000 above  16%
  • HODs 24%
  • సిటీ/టౌన్ ఏరియా కు 8 km పరిధి నిబంధన కొనసాగింపు
  • పెంచిన HRA రేట్స్ 1.1.2022 నుండి అమలు
  • సెక్రటేరియట్/HOD కార్యాలయలలో పని చేసే వారికి 25000 సీలింగ్ తో 24%HRA వర్తింపు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
  • ఈ సదుపాయం 2024 జూన్ వరకు మాత్రమే
  • పెంచిన HRA రేట్స్ 1.1.2022 నుండి అమలు

Download PRC Revised Orders

PRC Revised Orders : పి.ఆర్.సి సవరన ఉత్తర్వులు విడుదల


Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad