Ads Area

PRC Arrears in 18 Installments : రెండు నెలల పి.ఆర్.సి బకాయిలు 18 వాయిదాల్లో చెల్లింపు

PRC Arrears in 18 Installments : రెండు నెలల పి.ఆర్.సి బకాయిలు 18 వాయిదాల్లో చెల్లింపు

PRC Arrears in 18 Installments

న్యూస్ టోన్, తెలంగాణా : పి.ఆర్.సి 2020 అమలులో భాగంగా ఉద్యోగులకు 01.04.2021 నుండి 31.05.2021 వరకు ( రెండు నెలలు ) చెల్లించాల్సిన బకాయిలు 18 సమాన వాయిదాల్లో చెల్లించాలని తెలంగాణా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ వాయిదాలు 01.05.2022 న చెల్లించే ఏప్రిల్-2022 జీతం తో మొదలుకొని సెప్టెంబర్-2023 వరకు ఈ బకాయిలు 18 నెలల పాటు సుదీర్ఘనగా చెల్లింపులు చేయనుంది అక్కడి ప్రభుత్వం. ఇక్కడ క్లిక్ చేసి పి.ఆర్.సి చెల్లింపుల ఉత్తర్వుల కాపీ ని డౌన్లోడ్ చేసుకొండి.
PRC Arrears in 18 Installments : రెండు నెలల పి.ఆర్.సి బకాయిలు 18 వాయిదాల్లో చెల్లింపు


Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad