Trending

6/trending/recent

Holidays Due to Cyclone: జావద్ తుఫాను కారణంగా ప్రభావిత జిల్లాలో రెండు రోజులు పాఠశాలలకు శలవులు

Follow Your Higher Authorities Instructions

Holidays Due to Cyclone: జావద్ తుఫాను కారణంగా ప్రభావిత జిల్లాలో రెండు రోజులు పాఠశాలలకు శలవులు 

గౌరవ జిల్లా కలక్టరు వారి ఆదేశానుసారం జిల్లాలో గల అన్ని యాజయామాన్యాల  పాఠశాలల  ప్రదానోపాధ్యాయులకు తెలియజేయునది ఏమనగా రానున్న జవాద్ తుఫాను హెచ్చరికల దృష్ట్యా తేది : 03.12.2021 మరియు 04.12.2021 లలో పాఠశాలల కు సెలవు ప్రకటించడమైనది. కావున రేపు అనగా తేది : 03.12.2021 న ప్రధానోపాధ్యాయులు మరియు సిబ్బంది  పాఠశాలకు వెళ్ళి జిల్లా మరియు మండల అధికారులు ఇచ్చే ఆదేశాల ప్రకారం తగు చర్యలు తీసుకొని పేరెంట్స్ కమిటీ, తల్లి దండ్రులు మరియు విద్యార్ధులకు తెలియజేయ వలెను. ---- జిల్లా విద్యాశాఖాధికారి, విజయనగరం

Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad