Trending

6/trending/recent

Fever Survey : రాష్ట్రం లో 20వ తేదీ నుండి ఫీవర్ సర్వే

Fever Survey : కరోనా ప్రబలే అవకాశం ఉన్న నేపథ్యం లో రాష్ట్రం లో 20వ తేదీ నుండి ఫీవర్ సర్వే నిర్వహించనున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం

Fever Survey Orders

OFFICE OF THE DIRECTOR OF PUBLIC HEALTH AND FAMILY WELFARE ANDHRA PRADESH: GOLLAPUDI: VIJAYAWADA

Rc.No. 8065/FS/2021, Dated: 17.12.2021

CIRCULAR

Sub: DPH&FW COVID19 Conduct of Fever Survey Certain instructions. issued - Regarding.

Ref. Instructions of Commissioner, H&FW during Video Conference dated 16.12.2021.

***

In view of the Ongoing COVID-19 Pandemic, the State Government has decided to conduct the "Fever Survey" (34th round) across the state and instructed all districts to conduct house hold visits in order to identify the fever cases for early identification of symptomatic cases and providing timely intervention.

In view of the alert due to the identification of new Variant Omicron, it is instructed that "Fever Survey" is to be scheduled again for 5 days in a week in each round starting from 20.12.2021. 

The "Fever Survey" shall be conducted by ASHA and Village / Ward Volunteers. If any individual is identified with fever, the information should be given to the ANM / MO in order to get the person tested for COVID-19.

In this regard, all the District Medical & Health Officers are directed to ensure that the Fever Survey shall start from 20.12.2021 onwards with proper quality and strictly following the guidelines issued and to enter all details in Online App.

Download Proceeding

[post_ads]

Download Latest GSWS Volunteer Mobile Application

గ్రామ వార్డు వాలంటీర్ల అప్డేట్ :

ఒమిక్రాన్ ఆందోళన నేపథ్యంలో రాబోయే సోమవారం నుంచి రాష్ట్రంలో ఫీవర్ సర్వే 

ఆశా కార్యకర్త, వాలంటీర్ వారు ప్రతీ ఇంటికి వెళ్లి 

- కోవిడ్ లక్షణాలు ఉంటే పరీక్ష 

- ఉచిత మందుల కిట్ 

- క్వారయింటైన్ సూచనలు 

- వైద్యుల పర్యవేక్షణ, సహాయం అందిస్తారు

☛ గ్రామ వార్డు వాలంటీర్ వారు "GSWS Volunteer" లేటెస్ట్ మొబైల్ అప్లికేషన్ లో ఫీవర్ సర్వే చేయాలి. Download Latest GSWS Volunteer Mobile Application

కరోనా ప్రబలే అవకాశం ఉన్న నేపథ్యం లో రాష్ట్రం లో 20వ తేదీ నుండి ఫీవర్ సర్వే నిర్వహించనున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం

Fever Survey : కరోనా ప్రబలే అవకాశం ఉన్న నేపథ్యం లో రాష్ట్రం లో 20వ తేదీ నుండి ఫీవర్ సర్వే


Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad