Trending

6/trending/recent

Get Child Info Corrections by U-DISE Code: చైల్డ్ ఇన్ఫో లో మీ పాఠశాలలో పిల్లల వివరాలలో ఉన్న తప్పులను మీ స్కూల్ డైస్ కోడ్ ఇచ్చి తెలుసుకొండి.

Get Child Info Corrections by U-DISE Code: చైల్డ్ ఇన్ఫో  లో మీ పాఠశాలలో పిల్లల వివరాలలో ఉన్న తప్పులను మీ స్కూల్ డైస్ కోడ్ ఇచ్చి తెలుసుకొండి.

ఈ క్రింది నాలుగు రకాల అంశాలు తప్పుగా  ఉన్నచో సరి చేయవలసి ఉంటుంది.

  • ✔️ 1. No Aadhar (newStone - Ask the students to get Aadhaar immediately and update in School login) - రాష్ట్ర వ్యాప్తంగా  34846 మంది వివరాలు తప్పుగా ఉన్నాయి.
  • ✔️ 2. Having Only Aadhar Enroll No (newStone -  if they have obtained aadhar recently please get this updated in School login) రాష్ట్ర వ్యాప్తంగా  30055 మంది వివరాలు తప్పుగా ఉన్నాయి.
  • ✔️ 3. No Bank Details (newStone -  Update Bank details of the students immediately in school login ) రాష్ట్ర వ్యాప్తంగా  77347 మంది వివరాలు తప్పుగా ఉన్నాయి.
  • ✔️ 4. Students having Same Mother / Guardian aadhar No's (newStone -  Pls once again cross check the aahaar number of the Mother / Guardian ) రాష్ట్ర వ్యాప్తంగా  25445 మంది వివరాలు తప్పుగా ఉన్నాయి.
ఈ క్రింది లింక్ లో మీ స్కూల్ డైస్ కోడ్ ఇచ్చి తప్పుగా ఉన్న వివరాలు తెలుసుకొండి. ఈ క్రింది రెండు సర్వర్ లలో ఏదో ఒక దానిలో మీరు వివరాలు సరి చూసుకో గలరు.

సర్వర్ - 1  (లేదా) సర్వర్ - 2







Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad